Appointment orders to PET candidates of TRT 2017..
*〽పీఈటీల నియామకానికి 16న కౌన్సెలింగ్*
టీఆర్‌టీ-2017లో వ్యాయాయ విద్య ఉపాధ్యాయ(పీఈటీ- తెలుగు మాధ్యమం) కొలువులకు ఎంపికైన వారికి పోస్టులు కేటాయించేందుకు ఈనెల 16న ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ కాలపట్టికను విడుదల చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 11 నుంచే మొదలవుతుంది. తొలిరోజు ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా వెబ్‌సైట్లో, నోటీసు బోర్డుల్లో ప్రదర్శిస్తారు. 16న అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలిచి ఏ పాఠశాలల్లో పనిచేయాలో పోస్టింగ్ ఇస్తారు. మొత్తం 370 ఖాళీలు ఉండగా ఇప్పుడు 364 మందికే కొలువులు ఇస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆరు ఖాళీలను పెండింగ్‌లో ఉంచారు
SGT TM agency selection list
Please give your comments....!!!