Type Here to Get Search Results !

New MDM Menu and Training to Cooks Schedule


*💥ఫిబ్రవరి 20 నుంచి అంతటా అందుబాటులోకి రానున్న మధ్యాహ్న భోజన*

*మెనూ వివరాలు..*

*➡సోమవారం : అన్నం, పప్పుచారు,  ఎగ్‌ కర్రీ, చిక్కి*

*➡మంగళవారం :  పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు*

*➡బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి*

*➡గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు*

*➡శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి*

*➡శనివారం : అన్నం, సాంబార్, స్వీట్‌ పొంగల్‌*

Download

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.