Type Here to Get Search Results !

CMRF Online Payment

*Income tax 2019-20*

ఒక ఉద్యోగి  కి అన్ని మినహాయింపులు పోగా
టాక్స్ పరిధి లోకి వచ్చిన ఆదాయం 5,00,230

లెక్కప్రకారం ఉద్యోగి చెల్లించే టాక్స్.  12546 ( సెస్సు అధనం )

కానీ
ఈ ఉద్యోగి. 250 /- లను
సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కు గాని
సీఎం రిలీఫ్ ఫండ్ కు గాని donate చేస్తే
అతడు చెల్లించవలసిన టాక్స్
"జీరో"

ఆలోచించండి

CMRF కు online payment చేస్తే  సర్టిఫికేట్ download చేసుకోవచ్చు

Click below to pay

Online Pay

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night