*Income tax 2019-20*
ఒక ఉద్యోగి కి అన్ని మినహాయింపులు పోగా
టాక్స్ పరిధి లోకి వచ్చిన ఆదాయం 5,00,230
లెక్కప్రకారం ఉద్యోగి చెల్లించే టాక్స్. 12546 ( సెస్సు అధనం )
కానీ
ఈ ఉద్యోగి. 250 /- లను
సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కు గాని
సీఎం రిలీఫ్ ఫండ్ కు గాని donate చేస్తే
అతడు చెల్లించవలసిన టాక్స్
"జీరో"
ఆలోచించండి
CMRF కు online payment చేస్తే సర్టిఫికేట్ download చేసుకోవచ్చు
Click below to pay
Please give your comments....!!!