*మార్చిలో పరీక్షలు రాయబోయే 10వ తరగతి విద్యార్థులకు ETV telangana యువ ప్రోగ్రాం* ద్వారా అన్ని సబ్జెక్టులపై రాష్ట్రస్థాయి విషయనిపుణులచే అవగాహన కార్యక్రమం ప్రసారం అవుతుంది.
ఈ కార్యక్రమం 03-02-2020 నుండి ప్రతిరోజు రాత్రి 9:30-10గం"వరకు ప్రసారమవుతుంది..
Timetable☝
ఈ కార్యక్రమాలను అందరూ వీక్షించగలరు.
Please give your comments....!!!