Our Constitution | మన రాజ్యాంగం 5th Class EVS Short Answer Questions in pdf and Video
5 వ తరగతి
పరిసరాల విజ్ఞానం
మన రాజ్యాంగం
పరిసరాల విజ్ఞానం
మన రాజ్యాంగం
తయారు దారు రంజాన్ అలి
www.Guruvu.In
www.Guruvu.In
1. మన దేశ మొదటి రాష్ట్రపతి ఎవరు ?
జ: డా బాబు రాజేంద్ర ప్రసాద్
జ: డా బాబు రాజేంద్ర ప్రసాద్
2. గణతంత్ర వేడుకలు ఎప్పుడు జరుపుకుంటాం ?
జ: జనవరి 26
జ: జనవరి 26
3. భారత రాజ్యాంగం రుపన లో అధ్యక్షుడు ఎవరు ?
జ : డా బాబు రాజేంద్ర ప్రసాద్
జ : డా బాబు రాజేంద్ర ప్రసాద్
4. భారత రాజ్యాంగం రచన కమిటీ అధ్యక్షుడు ఎవరు ?
జ: డా అంబేడ్కర్
జ: డా అంబేడ్కర్
5. మన రాజ్యాంగం ఎపుడు అమలు లోకి వచ్చింది ?
జ: 1950 జనవరి 26 న
జ: 1950 జనవరి 26 న
6. మన రాజ్యాంగం లో ఏమి ఉన్నాయి ?
జ : నియమాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు
జ : నియమాలు, ప్రజల హక్కులు, బాధ్యతలు
7. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఎది ?
జ: భారత రాజ్యాంగం
జ: భారత రాజ్యాంగం
8. లిఖిత రాజ్యాంగము లేని దేశం ?
జ : బ్రిటన్
జ : బ్రిటన్
9. రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టింది. ?
జ: 2 సం రాల 11 నెలల 18 రోజులు
జ: 2 సం రాల 11 నెలల 18 రోజులు
10. భారత రాజ్యాంగం రచన చేసింది ఎవరు ?
జ: డా అంబేడ్కర్, గోపాల స్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, కే.ఎం మున్షీ, సయ్యద్ అహ్మద్ శాదుల్ల, ఎన్ మాధవరావు, పి.టీ. కృష్ణమాచార్య.
జ: డా అంబేడ్కర్, గోపాల స్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్, కే.ఎం మున్షీ, సయ్యద్ అహ్మద్ శాదుల్ల, ఎన్ మాధవరావు, పి.టీ. కృష్ణమాచార్య.
11. భారత రాజ్యాంగం ను ఎంత మంది రాశారు ?
జ : 7 గురు
జ : 7 గురు
12: రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి ?
జ: ఇది రాజ్యాంగము యొక్క లక్ష్యం గురించి చెప్తుంది.
జ: ఇది రాజ్యాంగము యొక్క లక్ష్యం గురించి చెప్తుంది.
13. భారత దేశం లోని మొత్తం భాషలు ఎన్ని ?
జ.: 1652
జ.: 1652
14. మన రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని ?
జ: 22
జ: 22
15. సర్వ సత్తాక అనగా నేమి ?
తనకు తానే స్వయంగా అలోచించి నిర్ణయం తీసుకోవడం
తనకు తానే స్వయంగా అలోచించి నిర్ణయం తీసుకోవడం
16. సామ్యవాదం అనగా నేమి ?
జ: అందరికీ సానమైన సౌకర్యాలు ఉండడం
జ: అందరికీ సానమైన సౌకర్యాలు ఉండడం
17. లౌకిక రాజ్యం అనగా నేమి ?
జ: అన్ని మతాలు సమానం
జ: అన్ని మతాలు సమానం
18. ప్రజా స్వామిక గణతంత్ర రాజ్యం అనగా నేమి ?
జ : ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం
జ : ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వం
19. చట్టాలు ఎక్కడ ఎవరు రూపొందిస్తారు ?
జ : చట్టాలు పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులు రూపొందిస్తారు.
జ : చట్టాలు పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులు రూపొందిస్తారు.
20 . పార్ల మెంటు లో ఏ ఏ సభలు ఉంటాయి?
జ: రాజ్య సభ, లోక్ సభ
జ: రాజ్య సభ, లోక్ సభ
21. లోక్ సభ లోని సభ్యులు సంఖ్య ?
జ: 543
జ: 543
22. రాజ్య సభ లోని సభ్యులు సంఖ్య ?
జ: 233
జ: 233
23. పార్లమెంట్ లోని మొత్తం సభ్యుల సంఖ్య ఎంత ?
జ: 790
జ: 790
24. తెలంగాణ రాష్ట్ర లోని సభలు ఏమిటి ?
జ: శాసన సభ, శాసన మండలి
జ: శాసన సభ, శాసన మండలి
25. శాసన సభ లోని సభ్యులు ఎంత మంది ?
జ: 119
జ: 119
26. శాసన మండలి లోని సభ్యులు ఎంత మంది ?
జ: 40
జ: 40
27. ఓటు హక్కు ఎవరికీ ఉంటుంది ?
జ: 18 సం వయస్సు నిండిన వారందరికీ ఉంటుంది.
జ: 18 సం వయస్సు నిండిన వారందరికీ ఉంటుంది.
28 నాయకులను ఎలా ఎన్నుకుంటారు ?
జ: రహస్యంగా ఓటు వేసి
జ: రహస్యంగా ఓటు వేసి
29. సమన్యాయం అనగా నేమి?
జ: అందరికీ ఒకే రకంగా చట్టాలు ఉండడం
జ: అందరికీ ఒకే రకంగా చట్టాలు ఉండడం
30. సమానత్వం అనగా నేమి?
జ. అందరినీ సమానంగా గౌరవించడం
జ. అందరినీ సమానంగా గౌరవించడం
31. సౌభ్రాతత్వాము అనగా నేమి?
జ. సోదర భావం
జ. సోదర భావం
32. మన రాజ్యాంగం ఎపుడు ఆమోదం పొందింది. ?
జ: నవంబర్ 26, 1949
జ: నవంబర్ 26, 1949
33. గణతంత్ర దినోత్సవం అనగా నేమి ?
జ: రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.
జ: రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు.
34. మన రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులు ఏవి ?
జ. పని చేసే హక్కు, వాక్ స్వాతంత్ర్యం హక్కు, మత స్వాతంత్య్ర హక్కు, పీడనం నిరోధించే హక్కు, ఓటు వేసే హక్కు, సంఘం గా ఏర్పడే హక్కు, చదువుకునే హక్కు.
జ. పని చేసే హక్కు, వాక్ స్వాతంత్ర్యం హక్కు, మత స్వాతంత్య్ర హక్కు, పీడనం నిరోధించే హక్కు, ఓటు వేసే హక్కు, సంఘం గా ఏర్పడే హక్కు, చదువుకునే హక్కు.
Notifications
Free Online Tests