Type Here to Get Search Results !

Village to Delhi 4th Class EVS TM Very short answer questions and answers as pdf, text, video

Village to Delhi 4th Class EVS TM Very short answer questions and answers as pdf, text, video




1. బాలల దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు.?
జ. నవంబర్ 14
2. బస్ నిలబడే స్థలాన్ని ఏమని అంటారు ?
జ. బస్ స్టాండ్
3. పల్లె వెలుగు బస్సు ను ఏమని పిలుస్తారు ?
జ. ఆర్డినరీ బస్
4. అన్ని గ్రామాలలో తిరిగే బస్ ఏది?
జ. పల్లె వెలుగు
5. టికెట్స్ ఇచ్చే యంత్రం ను ఏమంటారు ?
జ. టీమ్స్ ( TIMS )
6. తెలంగాణ లో నడిచే బస్సులు ఏవి ?
జ. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ డీలక్స్
గరుడ, ఇంద్ర
7. రిజర్వేషన్ అంటే ఏమిటి?
జ. ముందుగానే టికెట్స్ తీసుకోవడం
8. టికెట్స్ ధరలో ఎవరికి డిస్కౌంట్ ఉంటుంది ?
జ. వనిత కార్డు, నవ్య కార్డు ఉన్నవారికి 10 శాతం
9. వికలాంగులకు ఎంత డిస్కౌంట్ ఉంటుంది ?
జ. సగం
10. టికెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా ఎంత?
జ. 500 రూపాయలు, ఆరు నెలల జైలు
11. రైలు నిలబడే స్థలాన్ని ఏమని అంటారు ?
జ. రైల్వే స్టేషన్
12. ట్రాఫిక్ లైట్స్ లో ఎన్ని లైట్స్ ఉంటాయి?
జ. మూడు
13. ట్రాఫిక్ లో ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఎం చేయాలి ?
జ. ఆగాలి
14. ట్రాఫిక్ లో ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు ఎం చేయాలి ?
జ. చూడాలి
15. ట్రాఫిక్ లో పచ్చ లైట్ వెలిగినప్పుడు ఎం చేయాలి ?
జ. ముందుకు వెళ్ళి పోవాలి
16. నడుచుకుంటూ వెళ్లే దారి ని ఏమంటారు ?
జ. ఫుట్ పాత్
17. రోడ్డు ఎక్కడ దాటాలి ?
జ. జీబ్రా క్రాసింగ్ పై
18. చిన్న పిల్లలకు రోడ్డు ఎలా దాటాలి ?
జ. పెద్ద వాళ్ళ చెయ్యి పట్టుకుని
19. ప్లాట్ ఫారం అంటే ఏమిటి ?
జ. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు
నిలబడే స్థలం
20. బోగి అంటే ఏమిటి ?
జ. రైల్ లో ప్రయాణికులు కూర్చునే డబ్బా
21. రైల్ లో టికెట్స్ చెక్ చేసే వారిని ఏమంటారు ?
జ. టీసి
22. టికెట్ రిజర్వేషన్ ఎలా చేయాలి ?
జ. ఆన్ లైన్ / ఇంటర్ నెట్ లో
23. తత్కాల్ అంటే ఏమిటి?
జ. ఎప్పటికప్పుడు రైల్ టికెట్ కొనడం
24. రైల్ లో ఎవరికి డిస్కౌంట్ ఉంటుంది?
జ. ముసలి వారికి, వికలాంగులకు
25. రైల్ వే లైన్ ఎపుడు దాటాలి ?
జ. గేటు దగ్గర పచ్చ లైట్ పడ్డప్పుడు.
26. విమానం ఆగే స్థలమును ఏమని పిలుస్తారు?
జ. ఏర్ పోర్ట్

View as Night