Type Here to Get Search Results !

All teachers should be attend in Corona Virus Holidays and Job Chart to be done by Teachers

నిన్న అనగా 16.3.2020  1.00 pm నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిషనర్ గారు ఈ క్రింద సూచించిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

👉తేదీ 17.03.2020 నుండి ఉపాధ్యాయులు అందరూ
పాఠశాలలో హాజరు కావాలి
👉 విద్యార్థులకు మాత్రమే సెలవులు వర్తిస్తాయి

👉 పాఠశాలలో  హాజరు అయిన ఉపాధ్యాయులు
FA &SA మార్కుల uploading లాంటి పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలి

👉 UDISE వర్క్ పూర్తి చేయాలి
👉 కరోనా పై గ్రామాలలో అవగాహన కలిగించాలి
👉 ఇంటింటి కి వెళ్లి విద్యార్థుల తల్లి దండ్రులకు కరోనా పై అవగాహన  కలిగించాలి

👉 సంబంధిత సమాచారం ను ఏరోజు కు ఆరోజు  జిల్లా కార్యాలయం కు పంపించాలి

👉 సమగ్ర  శిక్ష కు సంబంధించిన పెండింగ్ UC లను ready చేసుకోవాలి

👉 విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ update చేయాలి.

👉SSC ఇన్విజిలేటర్ విధులు కేటాయించిన ఉపాధ్యాయులు విధిగా invigilation విధులకు హాజరు కావాలి

👉 ఉపాధ్యాయుల   హాజరు వివరాలు రోజు వారీగా సంబంధిత మండల మరియు డివిషన్ అధికారుల ద్వారా జిల్లా కార్యాలయం కు విధిగా పంపించాలి.

జిల్లా విద్యాశాఖ అధికారి
నిజామాబాద్ జిల్లా.
















Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.