▶️ *రోజూ వారి హాజరు రిజిష్టర్ పూర్తి రెడీ మేడ్ ఒక పేజీలో...*
*Day Wise Attendance Register Ready Made*
▶️ *మధ్యాహ్న భోజన కు బియ్యం ఇవ్వుటకు, రోజూ హాజరు ను SMS చేయుటకు మరియు T హాజరు ఆప్ లో నమోదు చేయుటకు ఈ రిజిష్టర్ వాడడం తప్పని సరి. అయితే మార్కెట్ లో దొరికే హాజరు రిజిష్టర్ ధర 50 నుండి 80 రూపాయలు మరియు ప్రతి రోజూ స్త్రెంత్, తేదీ మొదలగునవి ఒక్కొక్క పేజీలో రాయవలసి ఉంటుంది. బిల్ చేసే సమయంలో కష్టం గా ఉంటుంది. ఈ సమస్యలను తీరుస్తూ గురువు .ఇన్ గారు కొత్త రోజూ వారి హాజరు రిజిష్టర్ డిజైన్ చేశారు. ఇందులో....*
*ఇక నెలకు ఒకే పేజీలో డిజైన్ చేయబడింది. Xerox తీసుకుని స్టిక్ ఫైల్ చేస్తే అయ్యే ఖర్చు 18 రూ. బిల్ చేయడానికి అవసరమయ్యే సమాచారం మొత్తం అనగా అక్కౌంట్ నెంబర్లు, బియ్యం వివరాలు తరగతి వారీగా రోజూ వారి గా అన్ని ఒకే పేజీలో డిజైన్ చేయబడింది. తేదీలు రాయవలసిన అవసరం లేదు, ఆదివారం రెండవ శనివారం ఇంకా సాధారణ సెలవులు రాయవలసిన అవసరం లేదు. అన్ని విద్య క్యాలెండర్ ప్రకారం అన్ని రాసి ఉన్నవి. కావాలసిన వారు ఈ క్రింది క్లిక్ చేయండి. దీనిలో గురువు గారు తయారు చేసిన మధ్యాహ్న భోజన బిల్ రెడీ రేకనార్ టేబుల్ ను కూడా Xerox తీసుకుని పెట్టుకుంటే సులభంగా ఉంటుంది.*
▶️ *రోజూ వారి హాజరు రిజిష్టర్ పూర్తి రెడీ మేడ్*
Click below to download pdf
Download pdf
▶️ *మధ్యాహ్న భోజన బిల్ రెడీ రేకనార్ టేబుల్*
Please give your comments....!!!