Type Here to Get Search Results !

Day Wise Mid Day Meals Registers All 2020 - 21 ( TS )

▶️ *రోజూ వారి మధ్యాహ్న భోజన రిజిష్టర్ లు ( 3 )  రెడీ మేడ్  గా...*

*Day Wise Mid Day Meals Registers Ready Made*

▶️ *ప్రతి పాఠశాల లో ప్రతి రోజూ మూడు మధ్యాహ్న భోజన రిజిష్టర్ లు రాయవలసి ఉంటుంది. అవి..*

*1. రోజూ వారి మధ్యాహ్న భోజన తిన్నవారి రిజిష్టర్ ( Day Wise Mid Day Meals Taken Register )*




Download

*2. రోజూ వారి మధ్యాహ్న భోజన కు బియ్యం రిజిష్టర్ ( Day Wise Rice Issue Register )*




Download

*3. రోజూ వారి మధ్యాహ్న భోజన రుచి రిజిష్టర్ ( Day Wise Taste Register )*




Download



▶️ *అందంగా ఉంటాయి ,  పని తక్కువ, తేదీలు రాయవలసిన అవసరం లేదు, ఆదివారం రెండవ శనివారం ఇంకా సాధారణ సెలవులు రాయవలసిన అవసరం లేదు. అన్ని విద్య క్యాలెండర్ ప్రకారం  రాసి ఉన్నవి. కావాలసిన వారు ఈ పైన క్లిక్ చేయండి. దీనిలో గురువు గారు తయారు చేసిన మధ్యాహ్న భోజన బిల్ రెడీ రేకనార్ టేబుల్ ను కూడా Xerox తీసుకుని పెట్టుకుంటే సులభంగా ఉంటుంది.*

▶️ ఈ మూడు రిజిష్టర్ లను లీగల్ పేపర్ లో ప్రింట్ తీసుకోండి.

▶️ *రోజూ వారి హాజరు రిజిష్టర్ పూర్తి రెడీ మేడ్ ( నిన్న పోస్ట్ చేసిన మెసేజ్ )  ఇందులో ఇప్పుడు pdf లింక్ ఇవ్వబడింది. నిన్నటి పోస్ట్ లో ఈ లింక్ లేదు*

https://www.guruvu.in/2020/03/daily-attendance-register-ready-made.html

▶️ *మధ్యాహ్న భోజన బిల్ రెడీ రేకనార్ టేబుల్*

https://www.guruvu.in/2019/06/ts-mid-day-meals-ready-recknor-tables.html?m=1

▶️ *మరిన్ని టీ కోసం క్రింద క్లిక్ చేయండి*

https://softbadi.blogspot.com/

▶️ *ఇది అందరికీ ఉపయోగం కావున షేర్ చెయ్యండి*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.