Type Here to Get Search Results !

Medical Reimbursement Online Submission Procedure

    *ప్రభుత్వ ఆదేశాల అనుసారం & నూతనంగా వచ్చిన ఉత్తర్వుల అమలులో భాగంగా  విద్యాశాఖలో  మెడికల్ రీయింబర్స్ మెంట్ కొరకు ప్రపోజల్స్ సబ్మిట్ చేసే వారు తప్పనిసరిగా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేయించుకొని మెడికల్ ప్రపోజల్స్ తో పాటుగా ఆన్లైన్ ప్రింట్ అవుట్ కూడా జత పరచవలసి ఉంటుంది.*

*Online చేసే విధానము:* 

*schooledu.telangana అనే వెబ్ సైట్ ను ఎంచుకోవాలి*
*వెబ్సైట్లో Online services అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.*
*ఈ ఆప్షన్ లో Medical Reimbursement (MR)ను సెలెక్ట్ చేసుకోవాలి*
*Medical Reimbursement (Service employee) claim Form సెలెక్ట్ చేసుకోవాలి.*

Click Here to Upload

*ఇప్పుడు మన ఎంప్లాయి ఐడి (ఏడు అంకెల ట్రెజరీ కోడ్ను) ఎంటర్ చేసి నట్లయితే మనము రిజిస్టర్ చేసుకున్న mobile number కు OTP వస్తుంది ఓటిపి ఎంటర్ చేయగానే ఫామ్ కనబడుతుంది.*

*అందులో వివరాలన్నీ నింపడంతో పాటు గా 6KB నుండి 1MB లోపు మెమొరీతో స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకున్న క్రింది PDF డాక్యుమెంట్లను అప్లోడ్ చేయవలసి ఉంటుంది.*
*1.Emergency certificate*
*2.Essentiality certificate*
*3.Discharge Summary*
*4.Appendix-II*
*5.Non-drawl declaration*
*6.Detailed bills*
*7.Abstract of bills*
*8.Genuinity certificate*
*9.Hospital recognition proceeding*
*10.Other documents (if) upload with different names if more than one document*

*Upload పూర్తి అయిన తర్వాత ప్రింట్ తీసుకొని దానిని మన మెడికల్ ప్రపోజల్స్కు జతపరిచి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఇచ్చినట్లయితే inward section లో దానిని తీసుకుంటారు. ఆన్లైన్ చేయ‌ని ప్రపోజల్స్ ను ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించటం లేదు. గమనించగలరు.*

Software

▶️ మన ఫోన్ లో తీసిన ఫోటో పెద్దగా ఉంటుంది. ఈ ఫోటో లను పై వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయరాదు. అప్ లోడ్ చేయాలంటే ఈ ఫోటో సైజ్ ను తగ్గించాలి. ఈ క్రింద క్లిక్ చేసి ఆ ఫోటో లను ఈజీ గా చిన్నగా చేయవచ్చు.

Download app from play store


Online Form




Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.