సకాలంలో పరీక్ష ఫలితాలు ఆన్ లైన్ చేయనందుకు సదరు బడి ప్రధానోపాధ్యాయులు లకు కారణాలు తెల పాలంటు షో కాస్ నోటీస్ జారీ చేసారు. పరీక్ష ఫలితాలు ఆన్ లైన్ చేయు పూర్తి భాధ్యత ప్రధానోపాధ్యాయులదే. కావున ప్రధానోపాధ్యాయులు తమ బడి పిల్లల పరీక్ష ఫలితాలు సకాలంలో ఆన్ లైన్ చేయాలని కోరుతున్నాం.
Please give your comments....!!!