Withdrawal of CPS and Re introduction of Old pension to Notification before Sep 2004
*💥NPS పరిధిలో ఉన్న అందరికీ లాస్ట్ పే లో 50% పెన్షన్ ఇవ్వాలి - స్టాండింగ్ కమిటీ, National Council (JCM)*
ఇటీవల కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో.. నియామక ప్రక్రియ పూర్తయిన 01-01-2004 తర్వాత ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారికి పాత పెన్షన్ వర్తించేలా జారీ చేసిన ఉత్తర్వులు
(Office Memo No.57/04/2019-P&PW(B) Dated 17th Feb 2020) పై స్పందిస్తూ...
*-* నియామక ప్రక్రియతో సంబంధం లేకుండా 31-12-2003 కు ముందు నోటిఫై చేసిన పోస్టులలో.. 1-1-2004 తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేసి నియమించిన వారికి కూడా పాత పెన్షన్ స్కీమ్ వర్తించాలని...
*-* NPS పరిధిలో ఉన్న వారందరికీ GPF ఖాతాలు తెరవాలని,(గతం లో ఇచ్చిన హామీ మేరకు)..
*-* NPS పరిధిలో వున్న వారికీ, వారి లాస్ట్ పే లో 50% మొత్తాన్ని పెన్షన్ గా ఇవ్వాలని కోరారు..
*ఆ విధంగా సమావేశం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ సెక్రటరికి రాసిన లేఖ*
0 Comments
Please give your comments....!!!