Guruvu.In

Amazing Facts in Telugu



 

1. ఈ భూమ్మీద అత్యంత కఠినమైన జీవిగా బొద్దింక గురించి చెప్పుకోవచ్చు. ఈ బొద్దింక,  భూమి మీద ఉన్న అన్ని రకాల ప్రదేశాల్లో జీవించగలదు. అంటే అతిశీతలమైన మంచు ప్రదేశాల్లో, అతి వేడిగా ఉండే ప్రదేశాల్లో కొండల్లో, కోనల్లో, రాళ్ళల్లో, రప్పల్లో, ప్రతిచోటా జీవించగల దు. ఆహారం లేకుండా చాలా రోజుల వరకు బ్రతక కలదు. నీరు లేకుండా చాలా రోజులు బ్రతకగలదు. ఒక్కమాటలో చెప్పాలంటే దీనికి చావు లేదు అని చెప్పవచ్చు . ఇవి ఏమీ అయిన తిని  దానిని జీర్ణించుకునే శక్తి దీని జీర్ణాశయానికి ఉంది . ఒక మాటలో చెప్పాలంటే, దీన్ని తల తీసేసిన, వారం రోజుల వరకు బతుకుతుంది. దీనిని చంపడానికి ఎలాంటి మందులు కూడా పనిచేయవు, మరి అలాంటప్పుడు మన ఇంట్లో నుంచి కాపాడుకోవడానికి ఓకే ఓకే దారి బొద్దింకలకు ఎర్ర వెలుతురు అంటే పడదు . మన ఇండ్లలో ఉండకుండా ఉంచుకోవాలంటే రెడ్ లైట్ ను వాడొచ్చు. ఈ జీవి డైనోసర్ ల కంటే ముందు నుంచి మన భూమి మీద జీవనం సాగిస్తుంది.

2. అయితే బొద్దింక కన్నా కఠినమైన పరిస్థితిలో కూడా జీవించే ఉంది దీనిని తెలుగులో నీటి ఎలుగుబంటి అంటారు దీన్ని ఇంగ్లీష్ లో Tardigrade  అంటారు. ఈ జీవి కూడా డైనోసార్ల కంటే ముందు నుంచి మన భూమి మీద జీవనం సాగిస్తుంది. అన్ని రకాల ఉష్ణోగ్రతల వద్ద బ్రతుకుతుంది. దీనిని చంపడం అసాధ్యం. కాకపోతే ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇది ఐదు వందల డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా, అలాగే మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా బ్రతక కలదు. ఎలాంటి వాతావరణం లేని అంతరిక్షం లో కూడా ఇది బతికి బట్టకట్టింది.

3. పాము పగ పడుతుందని చాలా కథల్లో మనం విన్నాం, కానీ వాస్తవానికి ఇది నిజం కాదు, పాము పగ పట్టదు. కానీ తనని మోసం చేస్తే పెద్దపులి మాత్రం పగ పడుతుంది . పెద్దపులి నాలుక చాలా శక్తివంతమైనది , ఎంత శక్తివంతమైనదో అంటే అది నాకడం మొదలు పెడితే గోడ మీద పెయింట్ కూడా పోతుంది. జంతువుల చర్మం కూడా తొలగించగలదు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాలుక గా దీనికి పేరుంది.

4. ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవ పదార్థంగా తేలు విషం చెప్పుకోవచ్చు. తేలిక విషము అత్యంత విలువైనది. ఎందుకంటే దీనితో విరుగుడు మందు తయారు చేస్తారు.

5. ఉడుత ముందు పళ్లు తన జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. మనిషిలో కూడా ఒక అవయవం తన జీవితాంతం పెరుగుతూనే ఉంటుంది ఆ అవయవం పేరు ఏమిటి మీకు తెలుసా అయితే చెప్పండి లేదా తెలియక పోతే ఈ  జవాబు చివర్లో ఉంటుంది.

6. ఎలక్ట్రికల్ హిల్స్ అనే సముద్రపు చేపలు తన శరీరం నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు. ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక మనిషిని చంపే.త దీని శరీరం నుంచి 500 వోల్ట్ ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని చంపడానికి ఏదైనా వచ్చినప్పుడు, ఈ విద్యుత్ ఉత్పత్తి చేసి తనను తాను కాపాడుకుంటుంది.

7. అడవికి రాజు ఎవరు అనగానే మనకు గుర్తుకు వచ్చేది మగ సింహం. అవును అడవికి రాజు సింహం , కానీ ఆడ సింహం మాత్రమే నూటికి 90 శాతం పైన వేటాడుతుంది. ఆడ సింహం వేటాడే మాంసం మగ సింహం తింటుంది. మగ సింహం తన గుంపు ను కాపాడడానికి రక్షణగా ఉంటుంది

8. డాల్ఫిన్ అద్దంలో చూసి తన మొహం తాను గుర్తుపట్టగలదు.

9. Asbestras అనే సముద్ర పక్షి చాలా దూరం వరకు చాలా ఎక్కువ సేపు ఆకాశంలో ఎగురుతుంది . ఇది నిద్రపోతూనే ఆకాశంలో ఎగురుతుంది, ఎలా అంటే తనకున్న రెండు మెదడులో ఒక మెదడు నిద్రావస్థలో ఉండి, ఇంకో మెదడుతో ఇది ఆకాశంలో ఎగురుతుంది. విశాలమైన రెక్కలు ఉండడంతో చాలా దూరం వరకు రెక్కలు ఆడించకుండానే సులభంగా సముద్రం మీద ఎగురుతుంది. దీని రెక్కల పొడవు 12 అడుగులు.

10. గబ్బిలం గురించి చాలా వింత విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి దీని కాళ్లల్లో ఉండేవే ఎముకలు చాలా పలుచగా ఉండటం వల్ల, ఇది భూమి మీద నడవలేదు. దేనికి కళ్ళు ఉండవు అని చాలా మంది అంటుంటారు, కానీ నిజం కాదు, కానీ కంటి చూపు చాలా తక్కువ. ఇది నోటితో  మలవిసర్జన చేసేస్తుంది. ఇవి పాలిచ్చి పెంచే పక్షి. ఇది ధ్వని తరంగాలను ఆధారం చేసుకుని ఆకాశంలో ఎగురుతుంది నిలకడగా, సమానంగా, స్టేట్ గా ఇది ఆకాశంలో ఎగురదు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Recent Posts