1. కళ్ళు తెరచి తుమ్మడం అసాధ్యం. తుమ్ము చాలా వేగంతో వస్తుంది కాబట్టి తుమ్మును ఆపుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
2. మన శరీరంలో అతి తొందరగా స్పందించే భాగము మన కనురెప్ప ప్రమాదం వస్తుందని మన మెదడు గ్రహించి కన్ను కొట్టడం జరుగుతుంది.
3. మనిషి ప్రతిరోజు ఉప్పు ఆరు గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని ఉప్పు అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ఉప్పు అతిగా తినడం వల్ల మూత్ర విసర్జన వ్యవస్థ మూత్రపిండాల్లో ఇబ్బంది కలుగుతుంది.
4. మనిషి చనిపోయిన తర్వాత కూడా మన శరీరంలో రెండు భాగాలు పెరుగుతూనే ఉంటాయి అవి ఏమిటో మీకు తెలుసా తెలియకపోతే చివర్లో జవాబు ఉంటుంది చూడండి.
5. మన నోటి నుండి విడుదలయ్యే లాలాజలంలో నొప్పిని తగ్గించే గుణం ఉంది. ఎందుకంటే మన లాలాజలంలో Opiorphin అనే పదార్థం ఉంటుంది నొప్పిని కలిగించే మందు Morphine కంటే ఇది ఆరు రెట్లు బలమైనది.
6. మనల్ని దోమలు కుట్టడం మనకు తెలిసిందే నిజానికి మనల్ని మగ దోమలు కుట్టవు కేవలం ఆడ దోమలు మాత్రమే అవి కూడా వాడి కడుపు నింపుకోవడానికి కాదు అండోత్పత్తి కోసం మాత్రమే గుడ్లు పెట్టడం కోసం మాత్రమే మనుషులను కుడతాయి.
7. హిమాలయాల్లో మనుషులకు చెమట వస్తుందా అలాగే అంతరిక్షంలో మనుషులకు చెమట వస్తుందా అవును ప్రదేశాల్లో మనుషులకు వస్తుంది హిమాలయాల్లో మంచు ప్రదేశాల్లో మనిషి చెమట వస్తుంది కానీ అక్కడి వాతావరణంలో తొందరగా ఆవిరి కావడం వల్ల మనకు కనబడదు చెమట రావడం అనేది ఒక విసర్జక వ్యవస్థ కాబట్టి ప్రతి చోట మనుషులకు చెమట వస్తుంది.
8. చెడిపోకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండే ఆహార పదార్థం ఏది జవాబు తేనే దాదాపు మూడు వేల సంవత్సరాల వరకు చెడిపోకుండా నిల్వ ఉండగలదు.
9. మన శరీరంలో పొడవైన ఎముక తొడ ఎముక అలాగే మన శరీరంలో అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది.
10. మన శరీరంలో పనికిరాని భాగం ఒకటి ఉంది అది ఏమిటో మీకు తెలుసా ఉండుకం దీనినే ఇంగ్లీషులో అపెండిక్స్ అంటారు ఇది జీర్ణ వ్యవస్థలో ఒక భాగం.
0 Comments
Please give your comments....!!!