1. అత్యధిక గా ఆక్సీకరణ గుణం గల మూలకం మాంగనీసు.
2. అత్యధిక క్రియాశీలకంగా ఉండే మూలకం లిథియం.
3. అత్యల్ప క్రియాశీలకంగా ఉండే మూలకాలు : హీలియం, నియాన్, ఆర్గాన్.
4. అత్యధిక బరువైన రసాయన మూలకం : Ununoctium. కానీ, ఈ మూలకము కృత్రిమమైన మూలకం అత్యధిక బరువైన సహజ రసాయన మూలకం యురేనియం.
5. అత్యధిక దృఢమైన మూలకం టంగ్స్టన్.
6. అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన మూలకం tungsten 3414 °C
7. అత్యల్ప ద్రవీభవన స్థానం కలిగిన మూలకం హీలియం. -272°C
8. అత్యధిక భాష్పీభవన స్థానం కలిగిన మూలకం Rhenium 5596°C.
9. అత్యల్ప భాష్పీభవన స్థానం కలిగిన మూలకం హీలియం. -269 °C
10. బరువైన వాయువు Radon.
11. అత్యధిక విద్యుత్ వాహక గుణం కలిగిన మూలకం Fransium.
12. అత్యల్ప విద్యుత్ వాహక గుణం కలిగిన మూలకం ఫ్లోరిన్
13. తక్కువ సాంద్రత కలిగిన మూలకం హైడ్రోజన్.
14. అధిక సాంద్రత గల మూలకం ఆస్మియం.
15. మనిషి శరీరంలో అధికంగా ఉండే మూలకం ఆక్సిజన్.
16. అధిక లోహ గుణం ఉన్న మూలకం ఫ్యాన్షియం.
17. అధిక రేడియో ధార్మిక గుణం గల మూలకం పోలోనియం.
18. అధిక వాహక ( ఉష్ణ వాహకం, విద్యుత్ వాహకం ) గుణం గల మూలకం వెండి, రాగి, బంగారం.
19. అత్యధిక విలువైన ప్రకృతి సహజ సిద్ధమైన మూలకం లూటేటియం 100 గ్రాములకు ఏడు లక్షలు రూపాయలు.
20. అత్యధిక సాగే గుణం గల మూలకం బంగారం.ఒకగ్రాము బంగారాన్ని 20 మైక్రో మీటర్లు మందమున్న, 165 మీటర్ల పొడవున్న తీగెలా సాగతీయ వచ్చును.
0 Comments
Please give your comments....!!!