▶️ Step 1:
For creating black Google Neetu you have a Gmail account to know how to create Gmail account please click below
గూగుల్ బ్లాగర్లో బ్లాగ్ మొదలు పెట్టాలంటే మనకు గూగుల్ ఈమెయిల్ ఉండాల్సిన అవసరం ఉంది మొదటగా ఈ క్రింద క్లిక్ చేసి మీ ఈ-మెయిల్ క్రియేట్ చేసుకోండి ఇదంతా ఉచితమే
ఒకవేళ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఈ జీమెయిల్ తయారు చేసుకోవడం ఇంకా సులభమవుతుంది మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ప్లే స్టోర్ లో కి గాని ఫోన్లో ఉన్న జిమెయిల్ అయినా గాని క్లిక్ చేసి త్వరగా సులభంగా ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవచ్చు.
It is very simple to create Gmail account in any Android phone just go to play store in your Android phone click on Gmail download the Gmail app then open the Gmail app
ఫోన్లో జిమెయిల్ అకౌంట్ ను ఎలా తయారు చేసుకోవాలో స్క్రీన్ షాట్లతో తెలుసుకోవడానికి మరియు వీడియో రూపంలో తెలుసుకోవడానికి క్రింద క్లిక్ చేయండి .
Click below to know how to create Gmail account in Android phone here is we are given screenshots and video in Telugu also
▶️ Step 2:
ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత రెండవ స్టెప్ ఈ క్రింద క్లిక్ చేసి బ్లాగ్ ను తయారు చేసుకోవాలి ముందు ఇక్కడ క్లిక్ చేయండి.
After creating Gmail account seconds click here the blogger link
Now sign in with your Gmail account in blogger website with your password then what age will be display like below after that write your title desirable your website or blog name and second line write your web are blog link new which one you are interested with the name all your blog link after that here is below third step there are many themes available this themes are provided by the blogger nearly hundred themes available it's called template so select any one of the theme after that click on create blog which is in red colour at the bottom of the page ok now it's done your blog is ready to post you can see how your black look like that
పైన బ్లాక్ లింకు పైన క్లిక్ చేసిన తర్వాత బ్లాగ్ యొక్క హోం పేజీ ఓపెన్ అవుతుంది తర్వాత న్యూ బ్లాక్ ఈ క్రింద ఫోటోలో చూపిన విధంగా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ బ్లాగ్ లేదా వెబ్ సైట్ యొక్క పేరు పెట్టాలని అనుకుంటున్నాను ఆ ఆ పేరును రాయండి ఇ రెండు బాక్సులు మీ వెబ్ సైట్ యొక్క లింక్ పేరు టైప్ చేయండి ఆ పేరు ఇదివరకే ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది తర్వాత కొన్ని డిజైన్లు ఏర్పాటు చేసి ఉన్నారు ఎక్కడ కేటగిరీలలో 10 డిజైన్లు సుమారు 100 వరకు ఉన్నాయి ఇందులో ఏదైనా ఒక మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ బ్లాక్ మీద క్లిక్ చేయండి అంతే ఇక మీ వెబ్సైట్ లేదా బ్లాగర్ సిద్ధంగా ఉన్నది
After creating your blog look like this like below image I will tell you later about how to post in the blog in next episode
ఈ బ్లాగులో మీరు పోస్టులు ఏ రకంగా చేయాలి ఇందులో ఉన్న ఆప్షన్స్ ను ఒక్క స్పీచ్ తో సహా తెలుగులో వివరించి త్వరలోనే పెట్టగలము.
Please give your comments....!!!