Type Here to Get Search Results !

How to post in Blogger tutorial in Telugu

గూగుల్ వారి బ్లాగర్లో ఏ రకంగా పోస్ట్ చేయాలి అనేది ఇక్కడ తెలుపుతున్నాము

please watch our previous post before entering this page

ఈ పేజీ చూసే ముందు ఇంత ముందు మేము తెలిపిన పేజీని చూడండి లాకర్ లో బ్లాక్ ఏ రకంగా క్రియేట్ చేయాలి అనే విషయాన్ని చూడండి


Step 1

After creating your black click the blogger page after signing into your blogger it will be displayed as below image there are many options send the left side first choose the posts denim colour new post will be displayed so click the new post

బ్లాగర్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఎడమవైపు ఆప్షన్స్ కనబడతాయి అందులో ఫస్ట్ ఆప్షన్ పోస్ట్ ను సెలెక్ట్ చేసుకోండి తర్వాత మధ్యలో న్యూ పోస్ట్ అని ఆరంజ్ కలర్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేయండి.



Step 2

ఇక్కడ మీకు బాక్స్ వస్తుంది అందులో ఫస్ట్ లైన్ లో మీరు రాసే పోస్టుకు ఏదైతే పేరు లేకుండా ఆ పేరు రాయండి తర్వాత ఆ కింద పెద్ద బాక్స్ ఉంటుంది అందులో మీరు ఏదైతే అది రాయండి ఇక్కడ మీరు ఫోటోసు వీడియోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు. ఈ సమయంలో లెఫ్ట్ సైడ్ కంపోజ్ పైన మాత్రం ఉండేది అక్కడ చూడండి అలా ఉన్నప్పుడే మీకు నెక్స్ట్ రాయడం ఫోటోలు పెట్టడం వీడియోలు పెట్టడం వీలవుతుంది గురించి చాలా తెలిసిన తర్వాత లాంగ్వేజ్ మీకు తెలిసి ఉంటే అప్పుడు చేయాల్సి ఉంటుంది కొత్త గా ఉన్నప్పుడు అవసరం ఉండదు. మొదటి వరుసలో ఉన్న దాన్ని ప్రకారంగా అక్కడున్న బటన్స్ ప్రకారం మీ టెక్స్ట్ యొక్క సైజ్ ని గాని ఆకారంగా ని మార్చుకోవచ్చు గోల్డ్ underline text బ్యాక్గ్రౌండ్ కలర్ నంబర్స్ నగర ఇవన్నీ కూడా చేసుకోవచ్చు

In first box write your post name this will be displayed your blogger post title its cal title
Second big box it's called post body its means which was you are post you can write here you came right text any language You Can upload photos videos blogger giving so much upload space of photos and videos but we can't upload any files


In right side there is some options first symbol is there is called label 

స్టెప్ 3

నేను పోస్ట్ చేసిన పోస్టులను వేర్వేరు రకాలుగా కేటగిరీల ప్రకారంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే అవి కూడా చూసే వారు ఎవరైతే ఉన్నారో వారి కావాల్సిన కాలేజీలో కావాల్సిన పోస్టులు నవ్వుకోడానికి ఈజీగా ఉంటుంది వీటిని ఇక్కడ మ్యాప్ లో చూసిన విధంగా రైట్ సైడ్ ఉంటుంది అని అక్కడ రాసుకోవచ్చు.



Step 4

మీరు ఒక పోస్టు ఒకేసారి రాయల్ అంటే మ్యాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒకేసారి రాయలేరు ఒకసారి సమయము మొదలుపెడతారు మళ్లీ రెండోసారి రాష్ట్ర మొదటి నుంచి రావాల్సిన అవసరం లేదు ఈ పోస్ట్ వ్రాసినప్పుడు మీద క్లిక్ చేస్తే ఆ పోస్ట్ లోకి వెళ్లిపోతుంది మళ్లీ మీకు సమయం దొరికినప్పుడు మిగతా దాని తర్వాత పోస్ట్ చేయవచ్చు
మీరు రాయడం కూడా పోస్టు పూర్తిగా రాసిన తర్వాత పబ్లిక్ క్లిక్ చేస్తే ఈ పోస్టు చేసేవారికి మీ వెబ్ సైట్ లోకి వెళ్లిపోతుంది.

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night