Type Here to Get Search Results !

March 2020 Pay Slip Download Details with Screen Shots and DSC 2003 SGT Pay Slip

▶️ Step 1

క్రింద గల తెలంగాణ ప్రభుత్వం పేస్లిప్ లింక్ మీద క్లిక్ చేయండి

Pay Slip

▶️ Step 2

క్రింద ఫోటోలో చూపించినవి విధంగా వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది ఇందులో మీ ఎంప్లాయ్ ID కానీ మీ సాలరీ అకౌంట్ నెంబర్ కానీ నమోదు చేయండి.తర్వాత సెర్చ్ బటన్ ని నొక్కండి



▶️ Step 3

Send otp మీద నొక్కండి. తర్వాత నీ ఫోన్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది ఓటిపి ని చూడండి ఓటిపి నాలుగు అంకెల ఉంటాయి.






▶️ Step 4

తర్వాత ఇప్పుడు కింద మార్చు సంవత్సరం 2020 సెలెక్ట్ చేసుకోండి





ఇక ఇక్కడ మార్చి నెల గానూ ఇప్పుడు నీ కు వచ్చే 50% జీతం వివరాలు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి కావాలి అది కూడా తీసుకోవచ్చు.




Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night