practice test please click on the lesson name
మీరు భౌతిక రసాయన శాస్త్రం ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లు చేయాలనుకుంటే క్రింద గల పాఠం పేరు మీద క్లిక్ చేయండి.
▶️ Telugu Medium Online Practice Tests
1. గోలాకార దర్పణాల తో కాంతి పరావర్తనం
4. వక్ర తలా ల వద్ద కాంతి వక్రీభవనం
5. మానవుని కన్ను - రంగుల ప్రపంచం
▶️ English Medium Online Practice Tests
1. Reflection of light at curved surfaces
4. Refraction of light at curved surfaces
5. Human Eye and Colorful world
మిగతా పాటల ఆన్లైన్ టెస్టులు త్వరలోనే అప్డేట్ చేయబడతాయి.
మీరు మీరు పది వ తరగతి అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను ఒక తెల్ల కాగితం మీద రాసి మా వాట్సాప్ నంబర్ 9494362244 కు ఫోటో తీసి పంపండి మీ పేరు మీదనే ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్ లు తయారు చేసి ఇదే లింక్ లో పెడతాను.
ఈ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లు పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు పదవతరగతి చదువుతున్న విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు రాసే వారికి కూడా ఉపయోగపడతాయి కావున ఈ లింకును వివిధ గ్రూపుల్లో షేర్ చేయగలరు.
Found very helpfull Fit Life Daily
ReplyDeletePlease give your comments....!!!