Type Here to Get Search Results !

The Most Top 10 Important Things Facts You Need To Know ... Did You Know This ? In Telugu Part 8

The Most Top 10 Important Things Facts You Need To Know ... Did You Know This ? In Telugu




 1. చీమలు శ్రమజీవులు. ఇవి అసలు నిద్ర పోవు. ఇవి వాటి బరువు కంటే 50 రెట్లు బరువును మోసుకు వెళ్తాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది ఎలా సాధ్యం, అంటే ఆ బరువును ఇవి దొరలించు కుంటూ వెళ్తాయి. దీని వెనుక భౌతిక శాస్త్ర సూత్రము దాగి ఉంది.

2. వానపాముల లో ఆడ మగ అని ఉండవు. ప్రతి వానపాము ఆడ మగ భాగాలు ఒకటే దానిలో ఉంటాయి. ప్రతి వానపాము పిల్లల్ని కంటుంది. ప్రతి రెండు వానపాములు జత కట్టి పిల్లలు పెడతాయి.

3. ఉప్పును నిప్పు లో వేస్తే చిటపట చిటపట అంటుంది. దీనికి కారణం ఉప్పు నేరుగా ఆవిరి అవడమే. ఉప్పు ద్రవస్థితిలో ఉండదు. ఉప్పు ఘన స్థితి లో, ఆవిరి స్థితిలో మాత్రమే ఉంటుంది.

4. సముద్రంలో మనం పడితే మునుగు తాము. అని తెలుసు కానీ, ఇక్కడ నేను చెప్పబోయే సముద్రంలో కనుక పడితే అక్కడ మనం తేలుతాము. ఆ సముద్రం పేరే మృత సముద్రం. దీనినే ఇంగ్లీషులో dead sea అంటారు. దీనికి కారణం, ఆ సముద్రంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండడమే. ఈ సముద్రంలో ఉప్పు 38 శాతం ఉంటుంది.

5. చదువుకునేటప్పుడు చాక్లెట్ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే, సంగీతం వింటూ కూడా చదువుకోవడం వల్ల చదివింది ఎక్కువ సేపు గుర్తు ఉంటుంది.

6. దాదాపు 90 శాతం మంది కంటే ఎక్కువ మంది టీవీ చూస్తున్నప్పుడు, టివి  వాల్యూమ్ను బేసి సంఖ్యలో పెట్టడానికి ఇష్టపడరు.

7. భూమి తన చుట్టూ తాను తిరగడం ఒక్కసారిగా ఆగిపోతే, మనము ఒక్క సెకనులో ఆర కిలోమీటరు దూరం లో పడి చనిపోతాం.

8. సింహాలు పుట్టిన తర్వాత రెండు సంవత్సరాలు వచ్చే వరకు అవి గర్జించ లేవు.

9. వర్షం పడ్డప్పుడు ఆకాశంలో ఏర్పడే హరివిల్లు, అదే ఇంద్రధనస్సు మనం ఏరోప్లేన్ నుంచి చూసినట్లయితే, అది గుండ్రంగా కనబడుతుంది. అదే మన భూమి మీద నుండి చూస్తే సగం మాత్రమే కనబడుతుంది. దీనికి కారణం మనం భూమి మీద నిలబడ్డప్పుడు క్రింది వైపున మరో భాగాన్ని చూడ లేక పోవడమే.

10. బాంబో చెట్లు. వీటిని  బొంగు చెట్లు అంటారు. ఇవి 24 గంటల్లో మూడు అడుగుల పొడవు పెరుగుతాయి.
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night