Top 10 Important Things Facts You Need To Know ... And Behind Reasons In Telugu Part
1. F 11 అనే యుద్ధ విమానం 1953 లో ఈ విమానం వదిలిన బాంబు తాకి ఇది పేలిపోయింది. దీనికి కారణం ఏమిటంటే బుల్లెట్ కంటే ఎక్కువ స్పీడ్ ప్రయాణించడమే.
2. షార్క్ చేపలు సముద్రంలో ఒక నీటి రక్తపుబొట్టు కలిసిన కూడా అవి నాలుగు కిలోమీటర్ల దూరంలో నుండే పసి పెట్టగలవు.
3. మనిషి శరీరంలో అత్యంత కఠినమైనది, గట్టి అయిన పదార్థం ఏమిటో మీకు తెలుసా? చాలామంది ఎముకలు అనుకుంటారు. కానీ, అది కాదు. మనిషి శరీరంలో అత్యంత బలమైనది, పళ్ళ మీద ఉండే ఎనామిల్ పొర.
4. నత్తలు మూడు సంవత్సరాల వరకు నిద్రపో గలవు.
5. గుడ్లు పెట్టే క్షీరదాలు ఏకిడ్న , ప్లాటిపస్.
6. మనం నిద్రలో ఉన్నప్పుడు ఒకేసారి గురక పెట్టడము కల కనడం చేయలేము. అంటే కల పడ్డప్పుడు గురక రాదు.
7. గుండెను మనిషి నుండి వేరుచేసిన కూడా, అంతే బయటికి తీసిన కూడా అది కొద్ది సేపు కొట్టుకుంటుంది. ఎందుకంటే, గుండెలో కొంత విద్యుత్ ప్రేరణ ఉంటుంది. ఇది అందరూ పరిశీలన చేయవచ్చు.
8. Puma మరియు Adidas లా ఓనర్లు స్వయాన అన్నదమ్ములు.
9. ప్రపంచంలోనే నదులు లేని అతి పెద్ద దేశం సౌదీ అరేబియా. దీనికి మరొకటి కూడా ఉంది. అది ఏంటంటే, ప్రపంచం మొత్తంలో సినిమా థియేటర్లు లేని ఏకైక దేశం సౌదీ అరేబియా.
10. దోమ కన్ను నిజానికి కన్ను కాదు. కన్నుల సమూహం. ఒక కన్ను లో సుమారు 300 కనులు ఉంటాయంట .
Please give your comments....!!!