Type Here to Get Search Results !

TS SSC Physical Science Lesson 1 "Reflection of light at curved surfaces" T/M Multiple choice questions practice test

TS SSC Physical Science Lesson 1 "Reflection of light at curved surfaces" Telugu Medium Very short answer questions multiple choice questions practice test

TS SSC Physical Science Lesson 1 "Reflection of light at curved surfaces" T/M Multiple choice questions practice test

పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం మొదటి పాఠ్యాంశం గోళాకార దర్పణాలు కాంతి పరావర్తనం లోని ఆన్లైన్ సింపుల్ ప్రాక్టీస్ టెస్ట్


ఇందులో, మీ వ్యక్తిగత వివరాలు ఏ వివరాలు కూడా రాయాల్సిన అవసరం లేదు. పేజీ ఓపెన్ కాగానే టెస్ట్ మొదలవుతుంది. ఇందులో ఒక్కొక్క ప్రశ్నకు ఒక పాయింట్ లభిస్తుంది. అన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తర్వాత అంటే టెస్ట్ పూర్తి చేసిన తర్వాత మీ యొక్క ఫలితాలు డిస్ప్లే అవుతాయి. అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు సరి చూసుకో వచ్చు.ఒక విద్యార్థి ఎన్ని సార్లు అయినా కూడా ఈ టెస్ట్ను తనకు తాను సింపుల్ గా నిర్వహించుకోవచ్చు.

మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో రాసినట్లు అయితే మిగతా పాఠ్యాంశాలకు కూడా ఇలాంటి తయారు చేయబడతాయి. ఈ టెస్ట్ తయారు చేసిన వారు రంజాన్ అలి సిద్దిపేట జిల్లా.

Post a Comment

8 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please give your comments....!!!