*♦చైనా యాప్స్ బదులు ఇవి వాడండి*
ఈ క్రింద ఆప్ ల పేరు మీద క్లిక్ చేసి సంబంధిత ఆప్ లను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
****************************************************
👉 బ్రౌజింగ్ : ఇన్నాళ్లూ మీరు బ్రౌజింగ్ కోసం... యూసీ బ్రౌజర్ వాడుతున్నట్లైతే... ఇకపై అది ఉండదు కాబట్టి... దాని బదులు
వంటివి వాడొచ్చు.
****************************************************
👉 సెక్యూరిటీ : మొబైల్‌లో వైరస్ చేరకుండా...
వంటి యాప్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి.
****************************************************
👉 ఫైల్స్ షేరింగ్ : షేర్‌ఇట్ బదులుగా
వంటి యాప్స్ వాడొచ్చు.
****************************************************
👉 ఫొటో ఎడిటింగ్ :
వంటి వాటితో చక్కగా ఫొటోలు ఎడిటింగ్ చేసుకోవచ్చు.
****************************************************
👉 స్కాన్ : ఫొటోలు, ఫైళ్లను స్కాన్ చేసేందుకు ఇప్పుడు
డాక్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్,
డాక్యుమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్,
వంటివి వాడొచ్చు.
****************************************************
👉 వీడియో ఎడిటింగ్ : వీడియోలను ఎడిట్ చెయ్యడానికి చాలా ఆప్షన్లున్నాయి.
అడోబ్ ప్రిమియర్ క్లిప్,
యాప్స్ బాగా ఉపయోగపడతాయి.
****************************************************
👉వీడియో షేరింగ్ : టిక్‌టాక్ బదులుగా...
యూట్యూబ్
లాంటి వాటిని వాడొచ్చు.
****************************************************
👉 రెండు అకౌంట్లు : ఒకే ఫోన్‌లో రెండు వేర్వేరు అకౌంట్లతో యాప్‌లను వాడాలంటే
వంటివి యాప్స్ ఉపయోగపడుతున్నాయి.
****************************************************
👉 మొబైల్ లాక్ : ఇందుకు చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
లాక్ యాప్ - స్మార్ట్ యాప్ లాకర్,
లాక్ యాప్ - ఫింగర్‌ప్రింట్,
వంటివి వాడితే... చైనాకి చెక్ పెట్టినట్లే.
****************************************************
👉 వీడియో కాన్ఫరెన్స్ : ప్రస్తుతం అందరూ వాడుతున్న జూమ్‌పై కేంద్రం నిషేధం విధించకపోయినా... దానికి ఆల్టర్నేట్‌గా
వంటి యాప్స్ వాడుకోవచ్చు.
****************************************************
👉 టైపింగ్ : డీఫాల్ట్ టైపింగ్ కీబోర్డు నచ్చకపోతే...
మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ కీబోర్డు
వంటివి ట్రై చెయ్యవచ్చు.
****************************************************
👉 ఆఫీస్ వర్క్ : వర్డ్ ఎక్సెల్ షీట్ల వంటి వాటి కోసం
ఓన్లీ ఆఫీస్ వంటివి వాడొచ్చు.
****************************************************
Please give your comments....!!!