How to get TSGLI Loan Procedure and Application Form
GPF లో వలెనే TSGLI నుండి కూడా లోన్ తీసుకోవచ్చు
👉 *కావలసిన వారు అప్లికేషన్ form కు బ్యాంక్ పాస్ బుక్. మొదటి పేజి xerox ను జతచేయాలి*
👉అప్లికేషన్ form పై 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి
DDO దృవీకరణ తో
TSGLI కార్యాలయం లో అందజేయాలి
👉జమ అయిన మొత్తం నుండి 80% లోన్ గా పొందవచ్చు
👉ఇట్టి మొత్తం ను 12/24/36/48 వాయిదాల లో తిరిగి చెల్లించాలి.
👉తీసుకున్న మొత్తం పై నిబంధనలకు లోబడి వడ్డీ చెల్లించాలి.
Click here to Download Loan Application Form
👉 ఈ క్రింద క్లిక్ చేసి మీ అకౌంట్లో ఇప్పటివరకు ఎంత డబ్బు జమ అయి దో తెలుసుకోండి. సంవత్సరమును 2020 - 21 నో ఎంచుకుంటే పూర్తిగా జమ అయిన డబ్బును చూపిస్తుంది.
Please give your comments....!!!