Type Here to Get Search Results !

ICMR - Approved Private Hospitals in Hyderagad for Conducting COVID-19 CoronaTests

ICMR - Approved Private Hospitals in Hyderagad for Conducting COVID-19 CoronaTests

Apollo Hospitals in Jubilee Hills
Apollo Health and Lifestyle in Bowenpally
American Institute of Pathology and Lab Sciences in Serilingampally
Biognosys Technologies in Medchal
Dr. Remedies Labs in Punjagutta
Medcis Pathlabs in New Bowenpally
Pathcare Labs in Medchal
Star Hospital in Banjara Hills
Tenet Diagnostics in Banjara Hills
Vijaya Diagnostic Centre in Himayath Nagar
Vimta Labs in Cherlapally
Yashoda Hospitals in Secunderabad

*తెలంగాణాలో కరోనా పరీక్షలు చేసే ప్రైవేటు ల్యాబ్స్ ఇవే....*

జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పిటల్స్ లాబొరేటరీ సర్వీసెస్
హిమాయత్ నగర్ లోని విజయ డయాగ్నొస్టిక్ సెంటర్
చర్లపల్లిలోని విమ్తా ల్యాబ్స్

అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ లిమిటెడ్, డయాగ్నొస్టిక్ లాబొరేటరీ బోయినపల్లి

పంజాగుట్టలోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్

మేడ్చల్ లోని పాత్‌ కేర్ ల్యాబ్‌లు..

లింగంపల్లిలోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ ల్యాబ్ సైన్సెస్

న్యూ బోయినపల్లిలోని మెడ్సిస్ పాత్లాబ్స్...

సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్ ల్యాబ్ మెడిసిన్ విభాగం..

మేడ్చల్, మల్కాజ్గిరిలో బయోగ్నోసిస్ టెక్నాలజీస్..

బంజారా హిల్స్‌లో టెనెట్ డయాగ్నోస్టిక్స్

మాధాపూర్‌లోని మ్యాప్మిజెనోమ్ ఇండియా లిమిటెడ్..
బంజారా హిల్స్‌లోని విరించి హాస్పిటల్

సికింద్రాబాద్లోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్

లెప్రా సొసైటీ-బ్లూ పీటర్ పబ్లిక్ హెల్త్ అండ్ రీసెర్చ్ సెంటర్, చర్లపల్లి

సికింద్రాబాద్‌లోని లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్

బంజారా హిల్స్‌లోని స్టార్ హాస్పిటల్‌ లో ల్యాబ్

*ప్రభుత్వ ల్యాబ్స్  :*

గాంధీ మెడికల్ కాలేజీ, సికింద్రాబాద్
ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
సర్ రోనాల్డ్ రాస్ ఆఫ్ ట్రాపికల్ & కమ్యూనికేషన్ డిసీజెస్, హైదరాబాద్
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హైదరాబాద్
ESIC మెడికల్ కాలేజ్, హైదరాబాద్
కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్
సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్
సెంటర్ ఫర్ డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ & డయాగ్నోస్టిక్స్, హైదరాబాద్
రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్


*🔊కరోనా పరీక్షలు : దేనికెంత..?*



*🛍️ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు మార్గదర్శకాలు విడుదల*



 *🌻ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్సలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు నిర్ధారించిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ. శాంతికుమారి సోమవారం మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేశారు. ప్యాకేజీలోకి వచ్చే అంశాలు, ప్యాకేజీయేతర అంశాలను అందులో పొందుపరిచారు.*


*ప్యాకేజీ రోజువారీ ఫీజు (రూ.లలో)*📃


*★రొటీన్‌ వార్డ్‌ + ఐసోలేషన్ 4,000*


*★ఐసీయూ (వెంటిలేటర్‌ లేకుండా) + ఐసోలేషన్‌ 7,500*


*★ఐసీయూ (వెంటిలేటర్‌ సహా) + ఐసోలేషన్ 9,000*


*ప్యాకేజీలో లభించేవి..*⤵️

 

*🍥ప్రభుత్వం నిర్దేశించిన ప్యాకేజీలన్నింట్లో రోగికి సీబీసీ, యూరిన్‌ రొటీన్, హైచ్‌ఐవీ స్పాట్, యాంటీ హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్, సీరం క్రియాటినైన్, యూఎస్‌జీ, 2డీ ఎకో, డ్రగ్స్, ఎక్స్‌రే, ఈసీజీ, కన్సల్టేషన్స్, బెడ్‌ చార్జెస్, మీల్స్‌తోపాటు ప్రొసిజర్స్‌ (రెలెస్ట్యూబ్‌ ఇన్సర్షన్, యూరినరీ ట్రాక్ట్‌ క్యాథెటరైజేషన్‌) సేవలు అందుతాయి.*


*🔰ప్యాకేజీలో లభించనివి...*


★పీపీఈ కిట్లు 


★ఇంటర్వెన్షనల్‌ ప్రొసీజర్స్‌ (సెంట్రల్‌ లైన్‌ ఇన్సర్షన్, కీమోపోర్ట్‌ ఇన్సర్షన్, బ్రాంకోస్కొపిక్‌ ప్రొసిజర్, బైయాప్సీస్, యాసిటిక్‌/ప్లైరల్‌ టాప్పింగ్‌. వీటికి 2019 31 డిసెంబర్‌ నాటి ర్యాక్‌ రేట్ల ఆధారంగానే చార్జీ వసూలు చేయాలి.) 


★కోవిడ్‌–19 టెస్టింగ్‌ (ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం) 


★హైఎండ్‌ డ్రగ్స్‌ (ఇమ్యునోగ్లోబిన్, మెరోపెనమ్, పేరంటల్‌ న్యూట్రిషన్, టోసిల్‌జంబ్‌. వీటికి ఎంఆర్‌పీ ధరలే వసూలు చేయాలి) 


★హై ఎండ్‌ ఇన్వెస్టిగేషన్స్‌ (సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కాన్, ఇతర ల్యాబ్‌ పరీక్షలు) 


*ల్యాబ్‌ పరీక్షలకు ఫీజులు ఇలా...*⤵️


*కేటగిరీ ౼ఫీజు*

*ల్యాబ్‌/హాస్పిటల్‌ వద్ద శాంపిల్‌ ఇస్తే రూ. ౼2,200*


*🍥ఇంటి వద్దకు వచ్చి శాంపిల్‌ సేకరిస్తే    రూ.౼ 2,800*


*📜ప్రభుత్వ మార్గదర్శకాలివీ..*⤵️


★ కరోనా చికిత్స చేసే ప్రైవే టు ఆస్పత్రులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలను డిస్‌ప్లే బోర్డుల్లో తప్పకుండా ప్రదర్శిస్తూ ఆ మేరకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలి. 



★రోగులు, వారి బంధువుల  కు సేవల వివరాలను వెల్లడించాలి.


★ పాజిటివ్‌ ఉన్నప్పటికీ లక్షణాలు లేని వా ళ్లు, అతితక్కువ లక్షణాలున్న వాళ్లను ఆస్పత్రుల్లో చే ర్చుకోవద్దు. వారిని హోం ఐసోలేషన్‌కు పరిమితం చేయాలి.


★ఐసీఎంఆర్‌ అనుమతించిన ప్రైవేటు ల్యాబ్‌ లు, ఆస్పత్రులే కరోనా పరీక్షలు నిర్వహించాలి. 


★కరోనా అప్‌డేట్స్‌ను ప్రభు త్వం అభివృద్ధి చేసిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వెబ్‌సైట్‌లో సకాలంలో పొందుపరచాలి. ఇందుకు ప్రతి ల్యాబ్, ఆస్పత్రికి పరిశీలన తర్వాత యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు జారీ అవుతాయి.


★ నిబంధనలకు లో బడి ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు వ్యవహరించాలి.


★కరోనా చికిత్సలు, పరీక్షలపై మార్కెటింగ్‌ చేసుకున్నట్లు ఫిర్యాదులొస్తే  చర్యలు ఉంటాయి.


★ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు అ తిక్రమిస్తే  టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  


Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night