Type Here to Get Search Results !

How to set up parental control in Google Play Store step by step instructions in Telugu with images



How to set up parental control in Google Play Store step by step instructions with images

గూగుల్ ప్లే స్టోర్ నుంచి చిన్నపిల్లలు డేటింగ్ సైట్ గాని అశ్లీల వీడియోలు గానీ అశ్లీల గాని డౌన్లోడ్ చేయకుండా ఎలా ఆపాలి ?


Step 1:



ముందుగా మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి పై బొమ్మలో చూపిన విధంగా మూడు గీతల మీద టచ్ చేయండి.


స్టెప్ 2



పై బొమ్మలో చూపించిన విధంగా సెట్టింగ్స్ మీద టచ్ చేయండి

స్టెప్ 3




పై విధంగా పేరెంటల్ controls మీద టచ్ చేయండి

స్టెప్ 4




పైన చూపిన విధంగా పేరెంటల్ కంట్రోల్స్  ఆన్ చేయండి టచ్ చేస్తే సరిపోతుంది


పై ఫోటోలో ఉన్న 3 టి ఒక ఆప్షన్స్ ను సెట్టింగ్స్ మార్చుకోవాలి ఏ విధంగా కింద చూడండి


స్టెప్ 5



ముందుగా ఏదైనా మీకు గుర్తు ఉండే ఒక పిన్ను క్రియేట్ చేసుకోండి 
ఒకవేళ ఈ పిన్ ను మీరు మర్చిపోయినా కూడా ఆ పిన్ను మీరు మార్చుకోవచ్చు




పై ఆప్షన్ లో ఏ వయసు వారు కి వాడే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి వయసును బట్టి ఆ అక్షరం మీద టచ్ చేయండి



ఇవి చేసేముందు పేరెంటల్ కంట్రోల్ పైన క్లిక్ చేసి సేవ్ చేయాలి



ఇలాంటి వీడియోలు డౌన్లోడ్ చేయాలో పై బొమ్మలు ప్రధానంగా ఆప్షన్స్ కనబడతాయి ఫస్ట్ ఆప్షన్ చిన్న పిల్లల కోసం రెండో ఆప్షన్ కుటుంబం కోసం మూడవ ఆప్షన్ పెద్దలకు మాత్రమే మొదటి ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ చేయండి


పై మూడు ఫోటోలు చూపించిన విధంగా మూడింటిని హాయ్ విధంగా సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తే సరిపోతుంది.



ఇలా చేసిన తర్వాత మీ పిల్లలు కానీ మీరు గాని ప్లే స్టోర్ నుంచి చిన్నపిల్లలు వాడకూడనిిిి చూడకూడని యాప్లు డౌన్లోడ్ చేయరాదుడ్...


మళ్లీ యాప్ లు డౌన్లోడ్ చేయాలంటే పైన చూపించిన ఈ సెట్టింగ్స్ ను మార్చుకోవాల్సి ఉంటుంది ఈ సెట్టింగ్స్ ను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మార్చుకోవచ్చు...

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night