యూట్యూబ్లో అశ్లీల చిత్రాలు చూడకుండా ఎలా కంట్రోల్ చేయాలి ? పూర్తి వివరాలు తెలుగులో బొమ్మల సహాయంతో
స్టెప్ 1 :
ముందుగా మీ ఫోన్ లో యూట్యూబ్ లో ఓపెన్ చేయండి. అందులో పైన కుడివైపు మూలకు గల మూడు చుక్కలు లేదా బొమ్మను టచ్ చేయండి.
స్టెప్ 2:
తర్వాత లిస్టు లో గల సెట్టింగ్స్ ను టచ్ చేయండి.
స్టెప్ 3
పై బొమ్మలో చూపినట్టుగా జనరల్ మీద టచ్ చేయండి
స్టెప్ 4
పై ఫోటోలో చూపించినట్టుగా restricted mode ఆన్ చేయండి.
అంతే ఇక యూట్యూబ్లో మళ్ళి దీనిని ఆఫ్ చేసేంతవరకు అశ్లీల చిత్రాలు కనపడవు.
Please give your comments....!!!