ఇక్కడ క్లిక్ చేసి గూగుల్ ఫ్యామిలీ యాప్ తల్లిదండ్రుల ఫోన్ కోసం మరియు పిల్లల ఫోన్ కోసం యాప్ డౌన్లోడ్ చేయండి
ఈ ఆప్ ద్వారా కం చేయగలిగే వాటి వివరాలు
దీని ద్వారా పిల్లలు ఫోన్ లో గల ప్లే స్టోర్ ను, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను, యూట్యూబ్ వీడియోలు ను, గూగుల్ సర్చ్ ను, ఆప్ లను కంట్రోల్ చేయవచ్చు పిల్లలు ఫోను లొకేషన్ ను పొందవచ్చు.
👉 స్టెప్ 4
మీ ఫోన్ లో Google Family Link App for Parents ను ఓపెన్ చేయండి అందులో ఎన్ని ఫోన్లు link-up లు ఉన్నాయా అన్ని ఫోన్ ల పేర్లు కనబడుతుంది. మీ ఫోన్ ద్వారా 4 ఫోను లను కంట్రోల్ చేయవచ్చు.
ఉదాహరణకు నా ఫోన్లో మా అబ్బాయి ఫోన్ పేరు మెదక్ గా ఉన్నది.
ఇప్పుడు మీరు ఏ ఫోన్ ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోన్ పేరు మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మేనేజ్ సెట్టింగ్స్ ను టచ్ చేయండి.
సెట్టింగ్స్ లో ఉన్న ఆప్షన్స్ లిస్ట్ ను ఈ క్రింది విధంగా ఫోటోలో ఉన్నట్టుగా కనబడుతుంది ఎక్కడ పడుతుంది
గూగుల్ ప్లే స్టోర్ ను కంట్రోల్ చేయడం....
ఇందులో మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి యాప్స్ రెండవది ఫిలిమ్స్ మూడవది పుస్తకంలో 4వ ది పాటలు.
ఒక్కొక్కదానిమీద టచ్ చేసి వాటిని పిల్లలు చూసే వాతికి మాత్రమే టిక్ పెట్టి సేవ్ చేస్తూ వెళ్ళండి.
పై ఫోటో క్రోమ్ బ్రౌజర్ లోని సెట్టింగ్ అశ్లీల వెబ్సైట్లు అశ్లీల చిత్రాలు చూడకుండా సెట్ చేయడం.
చిత్రంలోని గూగుల్ సెర్చ్ పిల్లగా ఫోన్లో సత్యం పెద్దలకు మాత్రమే వీడియోలు ఫోటోలు చూడకుండా సర్ చేయకుండా సెట్ చేయాలి.
యూట్యూబ్ వీడియోలు పెద్దలకు మాత్రమే చూడకుండా సెట్టింగ్ చేయడం
పై ఫోటోలో చూపినట్లుగా మి పిల్ల ల ఫోన్ లో ఇన్స్టాల్ చేయబడిన అన్ని ఆప్ లు మీ ఫోన్ లో కనబడతాయి. ఏ ఆప్ నేనా పిల్లలు వాడ వద్దు అనుకుంటే ఆ ఆప్ మీద క్లిక్ చేసి బ్లాక్ చేయవచ్చు అలా బ్లాక్ చేసిన ఆప్ ను పిల్లలు వాడలేరు.
ఒకవేళ మీ పిల్లల ఫోన్ లాక్ అయితే ఆ ఫోను అన్లాక్ చేయవచ్చు అలా అలాా చేయాలంటే మీ ఇద్దరి పేర్లు నెట్ ఆన్్ చేసి ఉండాలి
ఒకవేళ మీ పిల్లల ఫోన్లో నెట్ బాలన లేనట్లయితే
మీ ఫోన్ లో గూగుల్ ఫ్యామిలీ నీ ఆప్ను ఓపెన్ చేసి అందులో పేరంటంల్ యాక్సెస్ నో క్లిక్ చేస్తే అక్కడ ఒక కోడ్ కనపడుతుంది. ఆ కోడ్ ని పిల్ల ఫోన్ లో నమోదు చేస్తే మీీీ పిల్లల ఫోన్ అన్ ల్ఆ్్ లాక్ అవుతుంది
ఉదాహరణకు...
ఉదాహరణకు మా అబ్బాయి ఒక్క ఫోన్ స్టేటస్ రిపోర్ట్
ఈ యాప్ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మహిళలకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తుంద
అది ఎలాగో చూద్దాం
మీ కుటుంబ సభ్యులు లేదా మహిళలు రాత్రిపూట ఒంటరిగా ఉన్నట్లయితే వారు ఎక్కడ ఉన్నారో వాళ్ళ లొకేషన్ మన ఫోన్ లో చూడవచ్చు.
షేర్ఇట్ ఆప్ లో ఈ క్రింది విధంగా సెట్ చేసుకోవాలి.
పై సెట్టింగ్స్ లో లొకేషన్ టచ్ చేయండి
మీ కుటుంబ సభ్యుల ఫోన్ పేరుమీద పై ఫొటోలో చూపిన విధంగా లొకేషన్ ఆన్ చేయండి క్రింద యొక్క ఫోన్ పేరు మోడల్ డిస్ప్లే అవుతుంది
పై విధంగా సెట్ చేసి పెట్టండి.
అంటే మీ కుటుంబ సభ్యుల ఫోన్లో లొకేషన్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం మీరే మీ ఫోన్ లోనే చేయవచ్చు. ఇలా వారి యొక్క లొకేషన్ ను కావాలనుకున్నప్పుడు ఏ చేసుకోవచ్చు వారు ఎక్కడ ఉన్నారో మీ ఫోన్లో ఈ ఆప్ లో లొకేషన్ డిస్ప్లే అవుతుంది ఉదాహరణకు....
గమనిక : ఇలా వారి లొకేషన్ ను మనం చూడాలి అంటే వారి ఫోన్ లో నెట్ ఆన్ చేసి ఉండాలి.
Please give your comments....!!!