Phone's Safety Tips in Telugu and Usefull Apps
1. ఫోను మరియు బ్యాటరీ ఎక్కువ కాలం మన్నిక రావాలంటే ఫోన్ యొక్క బ్యాటరీ 20 శాతం నుండి 80% వరకు ఉండేలా చూసుకోండి.
2. రాత్రిపూట సమయాల్లో ఫోన్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ ( వెలుతురు ) తగ్గించండి. రాత్రి కూడా ఫోన్ వాడినప్పుడు ఫోన్ యొక్క వెలుతురు ఎక్కువగా ఉంటే మన కన్ను చూపు తగ్గే అవకాశం ఉంటుంది.
3. ఫోన్ నుంచి వచ్చే వెలుతురు మన కన్నుకు ఎక్కువ తగలకుండా ఒక ఆప్ ఉంది దీని పేరు స్క్రీన్ ఫిల్టర్. ఈ క్రింద క్లిక్ చేసి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ఆప్ ఫోన్ నుంచి వెలుతురును ఫిల్టర్ చేస్తుంది.
Click here to Download Screen Filter App
4. చాలా మంది రాత్రి పూట చార్జింగ్ పెట్టి పొద్దున తీస్తుంటారు ఎక్కువసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదు ఫోను చెడిపోతుంది బ్యాటరీ చెడిపోతుంది ఒక్కసారి ఫోను పేలిపోతుంది. ఫోన్ చార్జింగ్ 80 శాతం వరకు రాగానే తీసివేయండి.
5. బ్యాంకింగ్ సేవలకోసం థర్డ్ పార్టీ ఆప్ లు వాడడం కంటే, మీ బ్యాంకు తయారు చేసిన ఆప్ లను వాడడం ఎంతో సురక్షితం.
6. మీ ఫోన్కు ఎల్లప్పుడూ స్క్రీన్ లాక్ వాడండి స్క్రీన్ లాక్ లు నాలుగు రకాలు 1 పాటర్న్ లాక్ 2 నంబర్ లాక్ 3 పాస్వర్డ్ లాక్ 4 ఫింగర్ లాక్ 5 ఫేస్ లాక్. వీటన్నిటిలో 6 ,8 అక్షరాల పాస్వర్డ్ అన్నింటి కంటే ఎక్కువ సురక్షితమైనది.
7. ఫోన్ను చార్జింగ్ పెట్టినప్పుడు , ఫోను ఛార్జింగ్ ఫుల్ కాగానే కరెంటు ఆఫ్ చేయడం మర్చిపోతు ఉంటాము. ఇలా జరగకుండా ఉండాలంటే ప్లే స్టోర్ నుండి బ్యాటరీ విడ్ జెట్ అనే ఆప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఆప్ లో ఫోన్ బ్యాటరీ ఫుల్ కాగానే రింగ్ టోన్ వస్తుంది అలాగే ఫోను అధికంగా వేడెక్కిన, చార్జింగ్ తక్కువైనా కూడా రింగ్ టోన్ వస్తుంది ఈ ఆప్ ను క్రింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
Click here to download battery widget
8. ఫోను అధికంగా వేడెక్కినప్పుడు ఫోన్ వాడడం మంచిది కాదు బ్యాటరీ త్వరగా చెడిపోతుంది.
9. ఫోన్ను రోజుకు ఒకసారైనా రీస్టార్ట్ లేదా స్విచ్ ఆఫ్ చేసి ఓ రెండు నిమిషాల తర్వాత స్విచ్ ఆన్ చేయడం మంచిది.
10. ఫోన్ ను నెలకు ఒకసారైనా ఫోన్ నుండి బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టడం మంచిది.
11. తక్కువ సైజు ఉన్న లాంచర్ ను వాడడం వల్ల బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ సేపు వస్తుంది. చాలా సంవత్సరాల నుండి నేను వాడుతున్న లాంచర్ హోలో లాంచర్ ఈ లాంచర్లు పిల్లల కనబడకుండా కొన్ని ఆప్స్ను Hide అనగా దాచి పెట్టవచ్చు. ఈ క్రింద క్లిక్ చేసి ఈ యాప్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి.
Click here to download holo launcher
12. ఆండ్రాయిడ్ వర్షన్ 10 లో డార్క్ మోడ్ వచ్చింది అనగా ఫోన్ బ్యాక్ గ్రౌండ్ నలుపుగా ఉంటుంది దీనివల్ల చార్జింగ్ ఎక్కువ కాలం వస్తుంది కంటికి మంచిది కాబట్టి మీ ఫోన్ లో పెట్టుకోండి. బ్యాటరీ తొందరగా వేడెక్కి కదూ
13. రాత్రి పడుకునేటప్పుడు ఫోను దగ్గర పెట్టుకోకండి ముఖ్యంగా తల దగ్గర అయితే అసలు పెట్టుకోకండి వీలైనంత దూరంలో ఫోన్ ఉంచండి. ఫోన్ పేలి పోయి వ్యక్తులు మరణించిన సంఘటనలు చాలా ఉన్నాయి.
14. ఒక గంట కంటే మించి ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వాడటం మంచిది కాదు చెవిలో బ్యాక్టీరియల్ పెరిగిపోతుంది ఇయర్ ఫోన్స్ వాడటం కంటే హెడ్ ఫోన్స్ వాడడం ఉత్తమం.
15. ఫోను చార్జింగ్ పెట్టి ఫోన్ కాల్ మాట్లాడకండి ఇది చాలా ప్రమాదకరం ఒకవేళ మాట్లాడాల్సి వస్తే బ్లూటూత్ వాడండి.
16. కరొన నేపథ్యంలో మీ ఫోన్ ను ఇతరులకి ఇవ్వకండి. ఫోను ద్వారా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఇంకొకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది.
17. మీ ఫోన్ లో పనికిరాని ఫైల్స్ మీరు వాడని, చూడని ఫోటోలు వీడియోలు మ్యూజిక్ పాటలు ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండండి మేము ఎక్కువ ఫోను దెబ్బతింటుంది.
18 .
ఇంకా మీకు తెలిసిన ఏదైనా ఫోన్ సేఫ్టీ టిప్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో రాయండి
Super sir
ReplyDeletePlease give your comments....!!!