దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు*
*3వ,తరగతి తెలుగు 10.30 నుండి 11.00 గంటల వరకు*
*👉పాఠం - వానదేవుడా గేయం*
*4వ,తరగతి*
*👉ఉదయం 11.00 నుండి 11.30 వరకు*
*👉పాఠం - గణితం - వివిధ వస్తువులు వేరు వేరు ఆకారాలు*
*🔥 దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు🔥*
*10 వ,తరగతి గణితం ఉదయం 11.30 నుండి 12.00 గంటల వరకు*
*👉పాఠం -గణితం- యూక్లిడ్ భాగాహార న్యాయము*
*9వ,తరగతి 12.01 నుండి 12.25 గంటల వరకు*
*👉పాఠం -గణితం- క్రమానుగత వర్తనం ద్వారా వాస్తవ సంఖ్యలను సంఖ్య రేఖపై చూపటం*
*8వ,తరగతి ఫిజికల్ సైన్స్ 12.26 నుండి 1.00 గంటల వరకు*
*👉పాఠం -ఫిజికల్ సైన్స్ -క్షేత్ర బలాలు*
Please give your comments....!!!