📜 *ఖరారైన ప్రవేశ పరీక్షల షెడ్యూల్*
🌏 తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా వాయిదాపడిన పలు ప్రవేశ పరీక్షలకు కొత్త తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈమేరకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ ప్రకటనను విడుదల చేసింది. ఈనెల 31న టీఎస్ ఈసెట్, సెప్టెంబరు 9 నుంచి 14 వరకు ఎంసెట్, సెప్టెంబరు 21 నుంచి 24 వరకు పీజీఈసెట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇతర ముఖ్యమైన ప్రవేశ పరీక్షల వివరాలివీ..
Please give your comments....!!!