ఉపాధ్యాయులందరికీ సబ్జెక్టుల వారీగా ప్రభుత్వం ఆన్లైన్ విద్యాబోధన పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. ఉపాధ్యాయులకు ఫోన్ యొక్క అవసరము ఇప్పుడు నిత్య అవసరంగా మారింది. అయితే కంప్యూటర్లో పనిచేసే ఎం ఎస్ ఎక్సెల్ ను ప్రతి ఆండ్రాయిడ్ లోనూ వాడుకోవచ్చు. ఫోన్ లో ఎం ఎస్ ఎక్సెల్ లో ఎలా వాడాలి సాఫ్ట్వేర్ లు ఎలా వాడాలి, టేబుల్స్ మొదలైనవి ఎలా తయారు చేయాలి పూర్తి వీడియో తెలుగులో .... ఏమాత్రం కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారికి కూడా అర్థమయ్యేలా తెలుగులో వివరించాము.
Please give your comments....!!!