ఇన్వెంటరి ఆఫ్ గవర్నమెంట్ ఇమ్మువబుల్ ప్రాపర్టీస్ లింక్ నింపుటకు సూచనలు:
01. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాపర్టీస్ డేటా తీసుకోవడానికి నిర్ణయించడమైనది.
02. కాలం 5 నుండి కాలం 13 వరకు తప్పనిసరిగా పూర్తి చేయవలెను.లింక్ మెయిల్ చేయనైనది.
03. పాఠశాలలో సర్వే నెంబర్ మీకు గాని ప్రధానోపాధ్యాయుని కానీ తెలియనిచో గ్రామ విఆర్వో లేదా మండల ఎమ్మార్వో నుండి తప్పనిసరిగా సేకరించి నమోదు చేయండి.
04. పాఠశాల విస్తీర్ణము తప్పనిసరిగా ఎకరాల్లో కొంటల్లో మాత్రమే నమోదు చేయాలి. ఇంత ముందు తప్పుగా నమోదు చేసిన వాటిని సరి చేయాలి.
05.పట్టణ ప్రాంతంలో ఉన్న పాఠశాలల సర్వే నెంబర్లు ప్రధానోపాధ్యాయులు వద్దనుండి కాని ఆ వార్డు కు సంబంధించిన వ్యక్తుల నుండి సేకరించి నమోదు చేయాలి.
06. పట్టణ ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు మాత్రమే విస్తీర్ణము స్క్వేర్ యాడ్స్ లో తెలుపవలెను.( ఎకరాలు, కుంటలు, లు ,స్క్వేర్ మీటర్లలో తెలప రాదు).
07.ఏడో కాలంలో పాఠశాల భవనం ఉన్నచో బిల్డింగ్ అని లేనిచో ఖాళీ ప్రదేశం అని నమోదు చేయాలి.
08.బిల్డప్ ఏరియా స్క్వేర్ ఫీట్ లో మాత్రమే నమోదు చేయండి.
09.పాఠశాల ఎస్టాబ్లిష్మెంట్ సంవత్సరం UDISE నందు నమోదు చేసిన సంవత్సరం నమోదు చేయాలి.
10.యూజెస్ ఆఫ్ బిల్డింగ్ నందు తరగతి గదులు మరియు ఆట స్థలము గా నమోదు చేయాలి.
11.పాఠశాల డోర్ నెంబర్ లేదా ఇంటి నెంబర్ గ్రామ సెక్రటరీ లేదా వార్డు సెక్రటరీ నుండి సేకరించి నమోదు చేయాలి.
12. డేటా షీట్ నందు ఏ ఒక్క ప్రాంతము నందు ఖాళీ వదలకూడదు.
13. అన్ని ఖాళీలను పూరించాలి.
14. పూర్తిగా నింపిన మీ మండల డేటాను మండల విద్యాశాఖ అధికారి ధృవీకరణతో డిఇఓ కార్యాలయంనకు సమర్పించాలి.
15.సమయం తక్కువ ఉన్నందున లింకులో డేటాను సరిచేసి ఈరోజు మధ్యాహ్నం కల్లా పూర్తి చేయవలెను.
Please give your comments....!!!