Guruvu.In

Mobile income tax 2020 - 21 software for employees and pensioners prepared by guruvu.in



Mobile Income Tax Software 2020 -21 works in Phone and Computers prepared by Guruvu.In for TS and AP

👉 ఈ ఆర్థిక సంవత్సరం నుండి రెండు రకాల స్లాబ్ రేట్ లతో టాక్స్ చెల్లించడానికి అవకాశం ఇచ్చారు. పాత విధానంలో మినహాయింపులు, సేవింగ్స్ కి అవకాశం ఉంటూ 2,50,000 వరకు టాక్స్ లేకుండా 2,50,001 నుండి 5,00,000 వరకు 5% 

      5,00,001 నుండి 10,00,000 వరకు 20% 

      10,00,000 పైన ఉన్న ఆదాయానికి 30% చొప్పున టాక్స్ చెల్లించాలి.

      

 కొత్త విధానం ప్రకారం కేవలం ట్రావెలింగ్ అలెవెన్సులకీ అవకాశం ఉంటూ 2,50,000 వరకు టాక్స్ లేకుండా 2,50,001 నుండి 5,00,000 వరకు 5%, 

      5,00,001 నుండి 7,50,000 వరకు 10%, 

      7,50,001 నుండి 10,00,000 వరకు 15%,

      10,00,001 నుండి 12,50,000 వరకు 20%,

      12,50,001 నుండి 15,00,000 వరకు 25%,

      15,00,000 పైన ఉన్న ఆదాయానికి 30%. 

             *ఇప్పుడు అందుబాటులో ఉంచిన ట్రయల్ వర్షన్ లో మీరు పాత విధానం మరియు కొత్త విధానం ప్రకారం టాక్స్ చెల్లించడానికి లెక్కించడానికి అవకాశం కల్పించడం జరిగింది.* 

       *మీకు ఏది లాభదాయకమో చూసుకోవడానికి పాత విధానం లేదా కొత్త విధానం ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాను.*

       మీరు పాత విధానం ఎంపిక చేసుకుంటే సాలరీ వివరాలు, సేవింగ్స్ మరియు మీ మినహాయింపులు నమోదు చేయాలి. కొత్త విధానం అయితే కేవలం సాలరీ వివరాలు సరిపోతుంది. 

click here to download Income tax software for Telangana and Andhra Pradesh employees


Pensioners Income Tax Software click here to download


ఈ క్రింద మీ వివరాలు నమోదు చేసి కూడా మీ ఇన్కమ్ టాక్స్ ను మీరే స్వయంగా చాలా సులభంగా తయారు చేసుకోనవచ్చును...



👉 ఒకవేళ మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే నీ ఫోన్లో లో లో ఎక్సెల్ షీట్ ను ఎడిట్ చేసుకునే ఆప్ ను WPS మొదలగువాటిని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన తర్వాత ఆ ఆ ఫారం లను పిడిఎఫ్ కు మార్చుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఈ ఆప్ లో నే సులభంగా పిడిఎఫ్ గా మార్చుకోవచ్చు.

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts