*🔥NMMS scholarship 2020-21🔥*
*📚NMMS స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ పోర్టల్ లో అప్లికేషన్ అందుబాటులోకి వచ్చినది.*
*📚నవంబర్ -2019 లో నిర్వహించిన NMMS అర్హత పరీక్షలో సెలెక్ట్ అయిన విద్యార్థులు 2020-21 సంవత్సరానికి NMMS స్కాలర్షిప్ కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి*
*👉కావలసినవి.*
*👉ఆధార్ కార్డు*
*👉బ్యాంక్ passbook*
*👉NMMS Halticket number*
*👉స్కూల్ study certificate*
*హాల్ టికెట్ లో చూసించిన విధంగానే ఆధార్ & బ్యాంక్* పాస్ బుక్ లో
*విద్యార్థి పేరు ఇంటిపేర్లు తో సహా ఒకే విధమైన లెటర్స్ ఉండేటట్లుగా చూసుకోవాలి*
*ఆధార్ తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి*
*తేడా ఉంటే ఆధార్ / బ్యాంక్ పాస్ బుక్ కానీ మార్చుకోవాలి*
*జాతీయ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి*
( *గ్రామీణ బ్యాంక్ లు అనుమతించబడవు.* )
*ముందుగా new registration లోకి వెళ్ళి విద్యార్థి పేరున రిజిస్టర్ చేసుకోవాలి. వెంటనే User ID & passward మొబైల్ కు వస్తాయి*
*తర్వాత వీటిని ఉపయోగించి Login to Apply లో యూజర్ ఐడీ & పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యి వివరాలు నమోదు చేయాలి.*
*వివరాలు నమోదు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాక సబ్మిట్ చెయ్యాలి*
చివరి తేదీ : 31.10.2020
0 Comments
Please give your comments....!!!