*విద్యార్థినీ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేయు ముఖ్యవిషయం ఏమనగా....*
👉సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహించబడున
👉మీ ఇంట్లో టీవీ ఉంటే టీ సాట్ ఛానల్
Sun direct 188,
Tata sky 1499,
Airtel 946,
Dish tv 1627,
Videocon 702,
City 25,
Free dish 43,
Hathaway 719
అను చానెల్ ల ద్వారా మీకు కేటాయించిన ఆ సమయంలో తప్పకుండా పాఠాలను చూడగలరు.
*ప్రాథమిక తరగతులు 1&2*
సమయం : 11:00 a.m-12:00 p.m
*ప్రాథమిక తరగతులు 3,4&5*
సమయం : 12:00 p.m -01:00 p.m
*ప్రాథమికోన్నత తరగతులు 6 & 7*
సమయం :
2:00 p.m-3:00 p.m
*ఉన్నత తరగతులు 8 & 9*
సమయం :
3:00 p.m-4:00 p.m
*ఉన్నత తరగతులు- 10*
సమయం :
10:00 a.m-11:00 a.m
*ఉన్నత తరగతులు -10*
సమయం :
4:00 p.m-5:00 p.m
👉మీకు సెల్ ఫోన్ ఉంటే యూట్యూబ్లోకి వెళ్లి టీ సాట్ లైవ్ (Tsat live) ద్వారా చూడగలరు.
👉మీరు చూస్తున్నారా లేదా అనే పర్యవేక్షణ మేము చేస్తాము.
👉మీరు మాకు మీరు పాఠాలు చూస్తున్నట్టు స్క్రీన్ షాట్ లేదా ఫోటో తీసి పంపవలెను .
👉మీ classmate కి TV కానీ mobile కానీ లేని ఎడల ఒకరికొకరు సహాయపడగలరు power పోయినచో మీ దగ్గరున్న ఇతర మిత్రుల ద్వారా లేదా ఇతర ఇళ్లలో వెళ్లి చూడవలెను.
👉ప్రతిరోజు అదే సమయంలో మీ తరగతికి సంబంధించిన పాఠాలు వచ్చును జాగ్రత్తగా విని ఫోన్ చేసినప్పుడు సమాధానం చెప్ప వలెను.
👉🏻మీరు విన్న పాఠాల work sheets ను మీ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు స్వయంగా గాని వాట్సాప్ ద్వారా గాని మీకు చేరవేస్తారు..వాటిని ఏరోజుకు ఆరోజు పూర్తిచేయవాల్సి ఉంటుంది.
*Note*: మిస్ అయిన పాఠాలు మరలా తిరిగి రావు
కావున జాగ్రత్తగా వీక్షించి *FA* మరియు *SA* పరీక్షలను రాయవాల్సి ఉంటుంది.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత సబ్జెక్ట్ టీచర్ ద్వారా నివృత్తి చేసుకోగలరు.
Please give your comments....!!!