Vidyarthi Vigyan Manthan National Level Science Talent Test
www.vvm.org.in
విద్యార్థి విజ్ఞాన్ మంథన్(VVM)
జాతీయ స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణా పరీక్ష
Organisers
Vijnana Bharati
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన
NCERT &
Vigyan Prasar
▪️పరీక్షా విధానం: విద్యార్థులు వారి ఇంటి నుండే Online విధానంలో (Android Mobile/Tab/Laptop/Desktopల ద్వారా)
India's first Open Book Exam
Exam from Home
▪️అర్హత: 6 నుండి 10 మరియు 11 తరగతి (Intermediate 1st Year) చదువు తున్న State Board,CBSE & NCERT విద్యార్థులు అందరూ.
▪️పరీక్షా మాధ్యమం: ఇంగ్లీష్, తెలుగు,హిందీ మరియు ఇతర భారతీయ భాషలు.
▪️పరీక్ష సిలబస్: విద్యార్థుల వారి తరగతుల గణితం, సైన్స్ (Physics,Chemistry, Biology) మరియు VVM వారు నిర్దేశించిన Indian Contribution to Science,Life History of Indian Scientist( VVM website లో లభ్యం)
పరీక్ష తేదీలు: 2020 నవంబర్ 29 లేదా 30వ తేదీ (ఒక రోజు మాత్రమే-రిజిష్ట్రేషన్ సమయంలో నిర్ణయం చేసుకోవాలి)
▪️సమయం: నవంబర్ 29 లేదా 30 తేదీల్లో
ఉదయం 10.00 నుండి రాత్రి 8.00 గంటల సమయంలో 90 నిమషాలు మాత్రమే.( ప్రతి విద్యార్థి పరీక్షకు ఒక సారి మాత్రమే login అగుటకు అవకాశం ఉంటుంది)
▪️విజేతలకు ఇచ్చే పురస్కారాలు
పాఠశాల/జిల్లా/రాష్ట్ర/జాతీయ స్థాయిలలో
▪️పరీక్ష రుసుము: Rs100/-
▪️రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ
30 సెప్టెంబర్,2020
రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలుకు
www.vvm.org.in ను సందర్శించండి
click here to registration Students
Please give your comments....!!!