Type Here to Get Search Results !

03.09.2020 Online Class Schedule In Telugu for All Classes

*🖥️సెప్టెంబర్ 3 వ తేదీ ( గురువారం) దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు*

*🔰 PRIMARY SCHOOL*

*🌻3వ తరగతి గణితం 10.30 నుండి 11.00 గంటల వరకు*

*👉పాఠం -గణితం-ఆకారాలు - ఆకృతులు ఏ వైపు నుండి ఎలా కనిపిస్తాయి?*

*🌻5వ,తరగతి - EVS -ఉదయం 11.00 నుండి 11.30 వరకు*

*👉పాఠం -EVS -జంతువులు  - మన జీవనాధారం - జంతువులు మన అవసరం - మచ్చిక గొర్రెలు నా ఆస్తి - గొర్రెల పెంపకం*

★★★★🌺★★★★

*🔰HIGH SCHOOL*

*🌺10 వ,తరగతి ఫిజికల్ సైన్స్ ఉదయం 11.30 నుండి 11.53 గంటల వరకు*

*👉పాఠం -ఫిజికల్ సైన్స్-గోలాకార దర్పణాల నాభ్యంతరం పదజాల వివరణ*

*🌺9వ,తరగతి గణితం-11.54 నుండి 12.15 గంటల వరకు*

*👉పాఠం -గణితం- కరణీయ సంఖ్యలు వర్గమూల సర్పిలం*

*🌺10 వ,తరగతి ఫిజికల్ సైన్స్ 12.16 నుండి 12.37 గంటల వరకు*

*👉పాఠం -ఫిజికల్ సైన్స్ -గోళాకార దర్పణాల కాంతి కిరణ చిత్రాలు*

*🌺8వ,తరగతి బయో సైన్స్ 12.38 నుండి*

*👉పాఠం -బయో సైన్స్- విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి?*

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.