ఈరోజు దూరదర్శన్ యాదగిరి ద్వారాలు ప్రసారం కాబోయే మూడో తరగతి పాఠం లో ఈ క్రింద చూడవచ్చు మరియు ఈ పాఠానికి సంబంధించిన వర్క్ షీట్స్ కూడా ఇక్కడ అందజేస్తున్నాం. ఈ వర్క్షీట్ను చూసుకుంటూ విద్యార్థులు తమ నోట్బుక్లో రాయాల్సి ఉంటుంది.
మరియు ఇదే వర్క్షీట్ను ఆధారంగా చేసుకుని ఆన్లైన్లో పరీక్ష రాసే విధంగా ఆన్లైన్ టెస్ట్ను నిర్వహిస్తున్నాం ఈ ఆన్లైన్ టెస్ట్ ను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లైనా కేవలం టచ్ చేస్తూ రాయవచ్చు ఈ పరీక్ష ఫలితాలు పరీక్ష రాయగానే వెంటనే కనబడతాయి మొత్తం మార్కులు 25
ఈ పరీక్ష పై మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి ఒకవేళ ఈ పరీక్ష మీకు నచ్చితే ప్రతి రోజూ ప్రతి పాఠం మీద ఈ పరీక్షలు తయారు చేయబడతాయి.
ఈ క్రింద మీరు పరీక్ష రాయండి
Please give your comments....!!!