👉 తేదీ 08.09.2020 మంగళ వారం ఆన్లైన్ తరగతులు
👉 ప్రాథమిక పాఠశాలలు
10:30. మూడో తరగతి పరిసరాల విజ్ఞానం - పాఠం - కుటుంబం - కుటుంబ చరిత్ర
11:00 ఐదవ తరగతి - గణితం - పాఠం - పెద్ద సంఖ్యల సంఖ్య భావన వినియోగం పోల్చడం
www.Guruvu.In
👉 ఉన్నత పాఠశాలలు:
11:30 పదవ తరగతి - భౌతిక రసాయన శాస్త్రము - పాఠము - రసాయన సమీకరణం తుల్యము చేయుట
11: 54 ఎనిమిదవ తరగతి - భౌతిక రసాయన శాస్త్రము - పాఠము - ఘర్షణ నిత్యజీవితంలో అవసరమా ? ఘర్షణను తగ్గించుట, పెంచుట. ప్రవాహి ఘర్షణ.
12:11 తొమ్మిదవ తరగతి - జీవ శాస్త్రము - పాఠము - కణ నిర్మాణము కణాంగాలు
12:30. ఎనిమిదవ తరగతి - గణిత శాస్త్రము - పాఠం - ఏక చరరాశి లో రేఖీయ సమీకరణాలు
Please give your comments....!!!