డిడి దూరదర్శన్ టి సాట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులందరికీ వీడియో పాటలు అందజేస్తుంది. ఈ వీడియో పాటలు ప్రతి విద్యార్థి ఈ మాధ్యమం ద్వారా అంటే ద్వారా టీవీ ఫోన్ ద్వారా ఎలా ఉన్నాడు ప్రతిరోజు రిపోర్టు చేయమని చెప్తుంది. కాబట్టి ప్రతి పాఠశాలలో ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు కచ్చితంగా వీటికి తమ స్కూల్ లో ఒక ఆధార్ రిజిస్టర్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ రిజిస్టర్ ఎలా రాయాలి దీనికి ఏమైనా ప్రొఫార్మా ఉందా ఏదైనా రిజిస్టర్ ఉందా?
దీనికి ప్రత్యేకమైన రిజిస్టర్ అంటూ ఏమీ లేదు ప్రత్యేకమైన ప్రొఫార్మా అంటూ ఏదీ లేదు ఉపాధ్యాయుల సొంతంగా తయారు చేసుకుని ప్రతిరోజూ నింపాల్సి ఉంటుంది తరగతి వారీగా నింపాలి మరియు మొత్తంగా కూడా నింపాలి.
అయితే దీనికి ఈ సులభంగా ఉండే విధంగా ఒక ఒక ఆలోచనతో ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను తప్పులు ఉంటే మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో రాయండి.
ఎప్పటిలాగే ఇదేవిధంగా ఒక విద్యార్థుల రిజిస్టర్ లో ఈ క్రింది విధంగా రాసి పెట్టుకుంటే మన స్కూల్లో ఒక రికార్డింగ్ ఉంటది రిపోర్టు రాయడానికి పంపించడానికి సులభంగా ఉంటుంది.
ఒక తరగతికి ఒక రిజిస్టర్ పెట్టాలి మళ్లీ అన్నింతికి ఒకటి రిజిస్టర్ పెట్టాలి.
లేదా ప్రభుత్వం విడుదల చేసిన ప్రొఫార్మా లో ప్రింట్ తీసుకొని ఒక విద్యార్థి పేరు రాసి అందులో కూడా నమోదు చేయొచ్చు దాని స్క్రీన్షాట్ కూడా చూడండి.
మీకు ఏది సులభంగా ఉంటే ఆ రకంగా చేయండి
0 Comments
Please give your comments....!!!