ఈరోజు డి డి యాదగిరిి లో ప్రసారం అయినా నాాలుగో ఇంగ్లీషు పాఠం వీడియో ఇక్కడ చూడండి
చూసిన తర్వాత క్రింద ఉన్న వారు సీట్లు మీ నోట్ బుక్ లో రాయండి
ఈ రోజు ప్రసారమైన పాఠం విన్న తర్వాత చూసిన తర్వాత ఈ క్రింద పరీక్షలు రాయండి అందరూ చాలా సులభంగా రాయవచ్చు కేవలం సరైన జవాబు మీద టచ్ చేస్తే సరిపోతుంది మొత్తం మార్కులు 25 మార్కులు ఒక విద్యార్థి ఎన్ని సార్లు అయినా కూడా ఈ టెస్ట్ రాయవచ్చు
Please give your comments....!!!