👉 దూరదర్శన్ యాదగిరి ద్వారా ప్రసారం అయ్యే తరగతుల వివరాలు
👉 ప్రాథమిక తరగతులు :
10:30 - మూడవ తరగతి - గణితము - 999 వరకు అంకెలను పదులలో వందలు ఒకట్లు లెక్కించడం
11:00 - 5వ తరగతి - పరిసరాల విజ్ఞానం - వ్యవసాయము పంటలు వివిధ దశలు పనిముట్లు
www.Guruvu.In
👉 ఉన్నత తరగతులు :
11:30 - పదవ తరగతి - భౌతిక రసాయన శాస్త్రం -
Reflection at curved surfaces E/M
12:00 - 9th Class - Maths - Real Numbers E/M
12:28 - ఎనిమిదవ తరగతి - గణితము - ఘాతాంక న్యాయాలు
👉 TSAT ద్వారా ప్రసారం అయ్యే ప్రాథమికోన్నత తరగతులు
12:00 - ఏడవ తరగతి - Maths - Integers EM
12:30 - ఏడవ తరగతి - హిందీ - సచ్చా దోస్త్
2:00 - ఆరవ తరగతి - Social - Globe A Model of Earth EM
2:30 - ఆరవ తరగతి - తెలుగు - విభక్తి ప్రత్యయాలు
Please give your comments....!!!