👉 ప్రాథమిక తరగతులు దూరదర్శన్ యాదగిరి ఛానల్
మూడో తరగతి 10:30 పరిసరాల విజ్ఞానం ఎవరెవరు ఏమి పని చేస్తారు
ఐదవ తరగతి 11:00 గణితం మూడంకెల సంఖ్యలు తీసివేతలు
👉 ప్రాథమికోన్నత తరగతులు TSAT ఛానల్
ఆరవ తరగతి:
2:00. Social Landforms part 1 EM
2:30 గణితము ప్రధాన కారణాంక విభజన
ఏడవ తరగతి:
12:00. General science animal fibre EM
12:30 గణితము సామాన్య సమీకరణాలు యత్నదోష పద్ధతిలో సాధించుట
👉 ఉన్నత తరగతులు దూరదర్శన్ యాదగిరి ఛానల్
పదవ తరగతి 11:30 గణితం Real Numbers fundamental theory of arithmetic EM
9వ తరగతి 11: 57 ఇంగ్లీష్ స్కూల్ లైఫ్
పదవ తరగతి 12:16 జీవశాస్త్రం మానవులు శ్వాస వ్యవస్థ
ఎనిమిదో తరగతి 12:40 జీవశాస్త్రం అపాయకరమైన సూక్ష్మజీవులు.
Please give your comments....!!!