💥 ఈ స్కేలు పొందుటకు ఎటువంటి డిపార్టుమెంటల్ టెస్టులు అవసరం లేదు. 12 సంవత్సరాల స్కేలు పొందియున్నప్పుడు ఉన్న క్వాలిఫికేషన్ సరిపోతుంది.
💥 స్కెల్ ఆఫ్ పే మారదు. ప్రస్తుత బేసిక్ కి ఓ అదనంగా ఒక ఇంక్రిమెంటు జతచేయబడుతుంది.
💥ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి/ప్రాథమిక , ప్రాథమికోన్నత పాఠశాల ఉపాద్యాయులు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా మండల విద్యాధికారి గారికి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
👉 మాదిరి లేఖ
శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు/
మండల విద్యాధికారి/స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు
.............మండలం
.............జిల్లా గారికి
విషయం:
అప్రయత్న పదోన్నతి పథకం AAS లో భాగంగా 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ మంజూరు గురించి
సందర్భం: 1.G.O.Ms.No.33 Dt:15.4.2015
2.G.O.Ms.No.40 Dt:7.5.2002
ఆర్యా!
పై విషయ సందర్భానుసారం తమరితో మనవి చేయునది ఏమనగా నా మొదటి నియామకపు తేది ---2002 తేది ---- 2020 కి ప్రస్తుత క్యాడర్ లో 18 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకున్నాను. కావున సందర్భం 1 ని అనుసరించి SPP 1-B
ఇంక్రిమెంట్ మంజూరు చేయగలరని ప్రార్ధన.
ప్రస్తుత మూలవేతనం =
ఇంక్రిమెంటు రేటు =
భవిష్యత్తు మూలవేతనం =
కృతజ్ఞతలతో,
తమ విశ్వాసపాత్రుడు
----------
----------
----------
మాదిరి లేఖ pdf లో...
ఆంగ్లం లో....
తెలుగు లో....
0 Comments
Please give your comments....!!!