Type Here to Get Search Results !

Dt 09.10.2020 Primary Classes DD Yadagiri Online Video Lessons and Work Sheets and Live Worksheets

4th Class EVS || కీటకాలు - సామూహిక జీవనం || School Education || October 09, 2020




నాలుగో తరగతి పరిసరాల విజ్ఞానం ఈ రోజు ప్రసారమైన ఈ పాఠం యొక్క ఈనాటి వర్క్ షీట్ లో విద్యార్థులు ఈ క్రింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని వర్క్షీట్లను పూర్తి చేయండి













5th Class Telugu || యాదగిరి గుట్ట - 2 || School Education || October 09, 2020




ఐదవ తరగతి తెలుగు పాఠ్యము యాదగిరిగుట్ట ఈరోజు విద్యార్థులు ఈ పాటను పైన క్లిక్ చేసి చూసిన తర్వాత ఈ క్రింద క్లిక్ చేసి ఈ రోజు మాత్రం పూర్తి చేయవలసిన వర్క్షీట్ను డౌన్లోడ్ చేయండి ఇ మీ నోట్ బుక్ లో వర్క్ షీట్ రాయండి మీ టీచర్లకు చూపించండి.



5th class Telugu lesson live worksheets







వర్క్ షీట్ లను చేసే విధానం* :-




1. లింక్ ని క్లిక్ చేయాలి.
2.మీ పేరు మొదట రాయాలి.
3. సమాధానాలను నింపాలి.
4. కింద ఉన్న *FINISH* బటన్ ని క్లిక్ చేయాలి.
5. స్క్రీన్ పై ఉన్న *CHECK MY ANSWERS* పై క్లిక్ చేయాలి.
6.స్క్రీన్ ని కిందికి జరిపితే మీకు వచ్చిన *MARKS* .. వస్తాయి.
7. Marksని *స్క్రీన్ షాట్* చేసి మీ టీచరుకు పంపండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night