టీ షర్ట్ ఛానల్ ద్వారా ఆరో తరగతి మరియు ఏడవ తరగతి విద్యార్థులు తమ తమ సమయాలలో వీడియో తరగతులు ఈ క్రింద చూడవచ్చు
లేదా ప్రసారమయ్యే సమయానికి ఈ క్రింద సమయం పైన తరగతి పైన క్లిక్ లేదా టచ్ చేసి నేరుగా వీడియోలు చూడవచ్చు
ఆరవ తరగతి సాంఘిక శాస్త్రం ఆంగ్ల మాధ్యమం పాఠం యొక్క ఈనాటి వర్క్ సీట్లు
ఈ రోజు ప్రసారం కాబోయే ఆరవ తరగతి హిందీ పాఠం యొక్క వర్క్ షీట్ లు ఈ క్రింద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
ఏడవ తరగతి సామాన్య శాస్త్రం మరియు కాలం పాఠ్యాంశం యొక్క ఈరోజు విద్యార్థులు పూర్తి చేయవలసిన వర్క్ సీట్లు
ఏడవ తరగతి సాంఘిక శాస్త్రం ఇంగ్లీష్ మీడియం ఈనాటి వర్క్ షీట్ లు
Please give your comments....!!!