4th Class Maths || రెండంకెల సంఖ్యలు - సంఖ్యారేఖ || School Education || October 14, 2020 || 11:00 am
👉 ఈ రోజు ప్రసారమైన నాలుగు వ తరగతి గణిత శాస్త్రం పాఠ్యాంశం యొక్క విద్యార్థులు ఈ రోజు పూర్తి చేయవలసిన వర్క్ సీట్లు ఈ క్రింద క్లిక్ చేసి చూడవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు
💥 *విద్యా నిధి-జగిత్యాల* 💥
Date:- 14-10-2020
ఈ రోజటి DD యాదగిరి ఛానల్ లో వచ్చిన *4వ* తరగతి- *గణితం*4.సంఖ్యలను తెలుసుకుందాం.-Live work sheets.*
__*_తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కొరకు_*__
*4th Maths Worksheet-2*
*4th Maths Worksheet-3*
**4th Maths Worksheet-4*
*వర్క్ షీట్ లను చేసే విధానం* :-
1. లింక్ ని క్లిక్ చేయాలి.
2. సమాధానాలను నింపాలి.
3. కింద ఉన్న *FINISH* బటన్ ని క్లిక్ చేయాలి.
4. స్క్రీన్ పై ఉన్న *CHECK MY ANSWERS* పై క్లిక్ చేయాలి.
5.స్క్రీన్ ని కిందికి జరిపితే మీకు వచ్చిన *MARKS* .. వస్తాయి.
6. Marksని *స్క్రీన్ షాట్* చేసి మీ టీచరుకు పంపండి.
7. 👉 *వర్క్ షీట్* ఓపెన్ కానిచో.. ఆ లింకుని *కాపీ* చేసి, *గూగుల్/క్రోమ్* *సెర్చ్* లో *పేస్ట్* చేస్తే ఓపెన్ అవుతుంది.
ALL THE BEST👍
Converted by *Mahesh* *Macharla* SGT.RAIKAL.
5th Class English || Karate Kittens - B.Reading || School Education || October 14, 2020 || 10:30am
లైవ్ వర్క్ సీట్లు ఆన్లైన్ టెస్టులు ఒక వ్యక్తి ఎన్ని సార్లు అయినా కూడా రాయవచ్చు ఇవి చాలా సులభం పూర్తిగా ఉచితం.
ఐదో తరగతి ఇంగ్లీష్ పాఠం యొక్క లైవ్ సీట్లు ఆన్లైన్ టెస్టులు ఈ క్రింద క్లిక్ చేసి రాయవచ్చు.
Please give your comments....!!!