Type Here to Get Search Results !

Dt 19.10.2020 Monday Primary DD Yadagiri Online Video Lessons, Work Sheets and Live Worksheets, Online Tests

Dt 19.10.2020 Monday Primary DD Yadagiri Online Video Lessons, Work Sheets and Live Worksheets, Online Tests

4th Class Maths | పెద్ద సంఖ్యలు - విస్తరణ , సంక్షిప్త రూపం - పోల్చడం | School Education | Oct, 19 || 11:00 am





ఈ రోజు ప్రసారమైన నాలుగు వ తరగతి గణిత శాస్త్రం పాఠం యొక్క వర్క్ షీట్ లు


 

నాలుగో తరగతి పాఠం యొక్క లైవ్ వర్క్ సీట్లు ఆన్లైన్ టెస్టులు


ఈ క్రింద క్లిక్ చేసి ఉచితంగా ఎన్నిసార్లైనా సులభంగా ఆన్లైన్ టెస్టులు రాయవచ్చు వెంటనే మార్పులు కూడా వస్తాయి






5th Class Telugu || యాదగిరి గుట్ట -3 || School Education || October 19, 2020 || 10:30am





 ఈ రోజు ప్రసారమైన ఐదవ తరగతి తెలుగు పాటలు యాదగిరిగుట్ట విద్యార్థులు పూర్తి చేయాల్సిన ఈ పాఠం యొక్క వర్క్ షీట్ లు





ఐదవ తరగతి పాఠం యొక్క లైవ్ వర్క్ సీట్లు ఆన్లైన్ టెస్టులు 






ఈ ఆన్లైన్ టెస్టులు లైవ్ వర్క్ సీట్లు ఎలా రాయాలి


వర్క్ షీట్ లను చేసే విధానం

1. లింక్ ని క్లిక్ చేయాలి.
2. సమాధానాలను నింపాలి.
3. కింద ఉన్న FINISH బటన్ ని క్లిక్ చేయాలి.
4. స్క్రీన్ పై ఉన్న CHECK MY ANSWERS పై క్లిక్ చేయాలి.
5. స్క్రీన్ ని కిందికి జరిపితే మీకు వచ్చిన MARKS.. వస్తాయి.
6. Marksని స్క్రీన్ షాట్ చేసి మీ టీచరుకు పంపండి.


Prepared by Mahesh Macharla and Vijay Gundu SGT Jagtial Dist.

ఈ పరీక్ష ను ఎలా రాయాలి తెలుగులో వివరించారు ఈ వీడియో చూడండి





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night